ధోనీ ఆ పని చేయడం వల్ల భారత జట్టు చాలా నష్టపోయింది, అతను కూడా... గౌతమ్ గంభీర్...

First Published Jun 11, 2021, 4:48 PM IST

మహేంద్ర సింగ్ ధోనీకి, గౌతమ్ గంభీర్‌కి ఉన్న మనస్పర్థల గురించి అందరికీ తెలిసిందే. జట్టుతో తన స్థానం పోవడానికి మాహీయే కారణమని నమ్మిన గౌతీ, 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో తాను సెంచరీ మిస్ చేసుకోవడానికి అతని మాటలే కారణమని కూడా ఆరోపించాడు. అయితే తాజాగా మాహీ గురించి కొన్ని పాజిటివ్ విషయాలు చెప్పాడు గౌతమ్ గంభీర్...