యువరాజ్‌ సింగ్‌కి వస్తున్న క్రేజ్ చూసి, ధోనీ తట్టుకోలేకపోయాడా... అందుకే ఆ రెండు మ్యాచుల్లో...

First Published May 30, 2021, 4:29 PM IST

యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ... ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ప్రతీ స్నేహం విడిపోవడానికి ఓ అమ్మాయి కారణమైనట్టు వీరిద్దరి బంధానికి కూడా హీరోయిన్ దీపికా పదుకొనే కారణంగా బ్రేక్ పడింది. అసలు యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ అలా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం ఏంటి?