MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• సంతలోకి గొర్లు వచ్చినట్టు, పాక్ టీమ్‌లోకి ప్లేయర్లు వస్తున్నారు... షాహీద్ అఫ్రిదీ కామెంట్...

సంతలోకి గొర్లు వచ్చినట్టు, పాక్ టీమ్‌లోకి ప్లేయర్లు వస్తున్నారు... షాహీద్ అఫ్రిదీ కామెంట్...

జింబాబ్వే, ఫామ్‌లో లేని సౌతాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచిన పాక్ జట్టు, ఇంగ్లాండ్ టూర్‌లో మూడు వన్డేల్లోనూ ఓడి 3-0 సిరీస్‌ను కోల్పోయింది. ఆఖరి వన్డేలో బాబర్ ఆజమ్ సెంచరీ కారణంగా భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేక క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ పరాజయంపై స్పందించాడు మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 15 2021, 04:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

‘ఒకప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉండి, సరైన ప్లేయర్‌గా, సమర్థవంతుడైన క్రికెటర్‌గా నిరూపించుకున్నాకే జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చేది.

211

టీమ్ నుంచి కాల్ వచ్చినా, తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే అదో పెద్ద పరీక్షలా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. టీ20 లీగ్‌లు వచ్చిన తర్వాత ఒకటి రెండు మ్యాచుల్లో బ్యాటు ఊపితే, బంతితో రెండు మూడు వికెట్లు తీస్తే చాలు...

311

జాతీయ జట్టులో చోటు కల్పిస్తున్నారు సెలక్టర్లు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా సులభం అయిపోయింది. సంతలోకి గొర్లు వచ్చినట్టుగా, పాక్ టీమ్‌లోకి ప్లేయర్లు వస్తున్నారు...

411

ఒకదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అంత ఈజీగా ఎలా ఇచ్చేస్తున్నారు. టీమ్‌లో చోటు దక్కడం ఇంత తేలికా. దేశవాళీ క్రికెట్‌లో, లేదా పీఎస్‌ఎల్‌లో రెండు మూడు మంచి పర్ఫామెన్స్‌లు ఇస్తే, వారిని జాతీయ జట్టులోకి తీసుకొస్తున్నారు...

511

జట్టు బలంగా ఉండాలంటే, ప్రతీ ప్లేయర్‌కి దేశవాళీ క్రికెట్‌లో తగినంత అనుభవం ఉండాలి. అప్పుడే వాళ్లు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఛాలెంజ్‌లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు...

611

చాలా ఈజీగా జట్టులో చోటు ఇచ్చేస్తుంటే, క్లిష్టమైన పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో వాళ్లకి ఎలా తెలుస్తుంది. సెలక్టర్లు ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. లేదంటే పాక్ జట్టుకి చాలా నష్టం జరుగుతుంది...

711

ఓ దేశవాళీ క్రికెట్ ఆడేవాడికి, అంతర్జాతీయ మ్యాచులు ఆడేవారికి ఉండే అసలైన తేడా ఒక్కటే, క్లిష్టమైన పరిస్థితులను ఎలా హ్యాండీల్ చేయగలుగుతున్నారనేదే...

811

ఎలాంటి విమర్శలు వచ్చినా, అభిమానులు ఎంతగా వేధిస్తున్నా, మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. టాలెంట్ ఉన్నంత మాత్రాన అతను బెస్ట్ ప్లేయర్ కాలేడు...

911

టాలెంట్‌తో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోగలిగిన మనస్థత్వం ఏర్పడినప్పుడే అతను అంతర్జాతీయ క్రికెటర్‌గా పిలువబడతాడు...’ అంటూ కామెంట్ చేశాడు షాహిద్ అఫ్రిదీ..

1011

ఇంగ్లాండ్ సీ జట్టు చేతుల్లో వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన పాకిస్తాన్, టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రధాన జట్టును ఎదుర్కోబోతోంది. కరోనా బారిన పడిన ప్లేయర్లు అందరూ కోలుకోవడంతో పాక్‌తో టీ20 సిరీస్‌కి రెగ్యూలర్ టీమ్‌ను ప్రకటించింది ఇంగ్లాండ్ జట్టు.

1111

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో సామ్ కుర్రాన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ వంటి స్టార్లు బరిలో దిగబోతున్నారు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Recommended image2
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved