MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడితే అతనికి నచ్చదు... సచిన్ టెండూల్కర్ గురించి బ్రెట్ లీ...

బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడితే అతనికి నచ్చదు... సచిన్ టెండూల్కర్ గురించి బ్రెట్ లీ...

టీమిండియా మాజీ క్రికెటర్, నూరు శతకాల యోధుడు సచిన్ టెండూల్కర్‌కీ, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి మధ్య పోరు ఆసక్తికరంగా సాగేది. కొన్నిసార్లు సచిన్‌పై బ్రెట్ లీ ఆధిక్యం చెలాయిస్తే, మరికొన్నిసార్లు బ్రెట్‌ లీ బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపించేవాడు టెండూల్కర్. తాజాగా సచిన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బ్రెట్ లీ...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 17 2022, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆస్ట్రేలియాపై 110 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్, 39 టెస్టుల్లో 55.0 సగటుతో 3630 పరుగులు చేశాడు. 71 వన్డేల్లో 44.59 సగటుతో 3077 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

‘సచిన్ టెండూల్కర్ క్రీజు బయట చాలా సెన్సిటివ్. ఎంతో క్లోజ్‌గా మాట్లాడతాడు. అయితే ఆన్ ఫీల్డ్ పూర్తిగా డిఫరెంట్. బౌలింగ్ చేసేటప్పుడు అతని కళ్లల్లోకి చూస్తే ఆకలితో ఉన్న పులిలా కనిపిస్తాడు. అతనికి బౌలర్‌తో ఆ యుద్ధం కావాలి..

34
brett lee

brett lee

ఆసీస్ టీమ్ ఎప్పుడూ కూడా సచిన్ టెండూల్కర్‌ని అవుట్ చేసేందుకు ప్రత్యేకమైన ప్లాన్‌తో వచ్చేది. టీమ్ మీటింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతనితో ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పేవాళ్లు. ఎందుకంటే టెండూల్కర్‌ని సెడ్జ్ చేస్తే కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టే...

44

ఎవ్వరైనా తనని ఏదైనా అంటే సచిన్ టెండూల్కర్ వేరే లెవల్ ప్లేయర్‌గా మారిపోతాడు. క్రీజు వదిలకుండా అతుక్కుపోతాడు. అతను ఎంత సేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థికి అంత కష్టం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Recommended image2
IND vs AFG: లక్నోలో గిల్, ఇషాన్ కిషన్ సెంచరీల మోత.. అఫ్గానిస్తాన్‌ బౌలర్లకు చుక్కలు !
Recommended image3
INDW vs NEDW T20 WC: పాకిస్తాన్‌పై విక్టరీ తర్వాత నెదర్లాండ్స్‌తో టీమిండియా ఫైట్.. షెఫాలీ వర్మపైనే అందరి ఫోకస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved