సారీ చెప్పడానికి రాత్రి మూడున్నరకి ఇంటికొచ్చాడు... - రిషబ్ పంత్ చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా...

First Published May 29, 2021, 4:47 PM IST

ఆస్ట్రేలియా టూర్ నుంచి రిషబ్ పంత్ ఓ కొత్త క్రికెటర్‌లా కనిపిస్తున్నాడు. మెల్‌బోర్న్‌లో మెరుపులు, సిడ్నీలో సెంచరీకి చేరువైన రిషబ్ పంత్, గబ్బాలో ఆస్ట్రేలియాకి దిమ్మెతిరిగే ఇన్నింగ్స్‌తో మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు. రిషబ్ పంత్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు అతని చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా...