MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
• Home
• Sports
• Cricket
• మీరు ఇక్కడికి రాకండి, మేమే ట్రోఫీ పంపుతాం... టీమిండియా ఫోటోపై లంక క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్...

మీరు ఇక్కడికి రాకండి, మేమే ట్రోఫీ పంపుతాం... టీమిండియా ఫోటోపై లంక క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్...

శ్రీలంక జట్టు ఒకప్పుడు క్రికెట్‌లోని స్ట్రాంగ్ టీమ్స్‌లో ఒకటి. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌ చేరిన శ్రీలంక, 2014 టీ20 వరల్డ్‌కప్ గెలిచింది కూడా. అయితే ఇప్పుడు లంక టీమ్ పరిస్థితి వేరు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 29 2021, 02:08 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

కొన్నేళ్ల క్రితం వరకూ కుమార సంగర్కర, జయవర్థనే, ముత్తయ్య మురళీధరన్, మలింగ, జయసూర్య, దిల్షాన్ వంటి స్టార్ పర్ఫామర్లతో శ్రీలంక జట్టు అద్భుతాలు చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

1996లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన శ్రీలం జట్టు, 2007 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కి అర్హత సాధించింది. 2009 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌తో పాటు 2012లోనూ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆడింది.

310

అయితే ఈ లెజెండ్స్ రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రదర్శన రోజురోజుకీ దారుణంగా తయారవుతోంది. ఇంగ్లాండ్ టూర్‌లో లంక బ్యాట్స్‌మెన్, గల్లీ క్రికెటర్ల కంటే ఘోరంగా బ్యాటింగ్ చేశారు...

410

టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన శ్రీలంక జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది. ఓడిన దాని కంటే శ్రీలంక జట్టు ఆడిన విధానంపైనే లంక ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు...

510

ఇప్పటికే శ్రీలంక దారుణ పర్ఫామెన్స్ కారణంగా క్రికెటర్లను సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యే క్యాంపెయిన్‌ను మొదలెట్టిన లంక క్రికెట్ ఫ్యాన్స్, ఇప్పుడు టీమిండియాను రిక్వెస్ట్ చేస్తున్నారు.

610

మూడు టీ20లు, మూడు వన్డేల కోసం ఇప్పటికే లంకకు చేరుకున్న భారత జట్టు, అక్కడ క్వారంటైన్‌లో గడుపుతోంది. ఈ టూర్‌కి రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా, శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్న విషయం తెలిసిందే.

710

శ్రీలంకకు బయలుదేరిన భారత జట్టు ఫోటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్న లంకేయులు... ‘మీరు ఇక్కడికి రావడం ఎందుకు దండగ, మేమే ట్రోఫీని మీకు పంపిస్తాం...’ అంటూ నిరుత్సాహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు.

810

పదేళ్ల క్రితం ఉన్న జట్టుతో పోలిస్తే భారత జట్టు చాలా బెటర్‌గా తయారు అయ్యిందని... టీమిండియాలో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యాల రూపంలో స్టార్లకు కొదవ లేదని, శ్రీలంక జట్టు వీరి చేతుల్లో చిత్తుగా ఓడుతుందని అంచనా వేస్తున్నారు...

910

లంక జట్టు ప్రదర్శనే ఘోరంగా ఉందంటే యూకేలో ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు కుశాల్ మెండీస్, నిరోషన్ డిక్‌వాలా, ధనుష్క గుణతిలక బయో బబుల్ నిబంధనలను అతిక్రమించారు.

1010

వీరిని వెంటనే స్వదేశానికి పంపించిన శ్రీలంక క్రికెట్ బోర్డు, వారిని మూడు నెలల నుంచి ఏడాది పాటు ఏ రకమైన క్రికెట్ ఆడకుండా నిషేధం విధించబోతున్నట్టు సమాచారం.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved