‘గబ్బర్... ఎందుకిలా చేశావు...!’ ధావన్‌పై యువీ ఫైర్... శిఖర్ ఫన్నీ రిప్లై!

First Published 9, Nov 2020, 6:41 PM

IPL 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ఫైనల్‌లోకి అర్హత సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. సీజన్‌లో రెండు సెంచరీలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలతో 600లకు పైగా పరుగులు చేసి, ఢిల్లీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు శిఖర్ ధావన్. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు ధావన్.

50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసిన శిఖర్ ధావన్... ఢిల్లీ భారీ స్కోరు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు...

ఓపెనర్‌గా వచ్చిన స్టోయినిస్‌తో కలిసి మొదటి వికెట్‌కి 86 పరుగులు, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 40 పరుగులు, హెట్మయర్‌తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శిఖర్ ధావన్, సందీప్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

అయితే టీవీ రిప్లైలో ధావన్ అవుటైన బంతి, వికెట్లను మిస్ అవుతున్నట్టుగా స్పష్టంగా ప్రకటించింది. రివ్యూ తీసుకుని ఉంటే శిఖర్ ధావన్ నాటౌట్‌గా తేలేవాడు..

కానీ అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత కాసేపు హెట్మయర్‌తో మాట్లాడిన శిఖర్ ధావన్, రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ చేరాడు...

గబ్బర్ చేసిన ఈ పనికి ఆశ్చర్యపోయాడట భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్... సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

‘ఆఖరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చారు. నటరాజన్, సందీప్ శర్మ కలిసి ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్‌‌ వికెట్ తీశారు...కానీ గబ్బర్ డీఆర్‌ఎస్ ఎందుకు తీసుకోలేదు... ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ అని మరిచిపోయావా ఏంటి’ అని ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్....

‘పాజీ... బంతి నా బ్యాటుకి తగలలేదు. దాంతో కచ్ఛితంగా వికెట్లను తగిలి ఉంటుందని అనుకున్నా... బౌండరీకి వెళ్లిన తర్వాత రివ్యూ తీసుకోవాల్సిందని అనిపించింది’ అని రిప్లై ఇచ్చాడు శిఖర్ ధావన్.

2010 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున తొలిసారి ఫైనల్ ఆడిన శిఖర్ ధావన్, 2016 సీజన్‌లో సన్‌‌రైజర్స్ హైదరాబాద్‌కి టైటిల్ అందించాడు. 2020 సీజన్‌లో ఢిల్లీ తరుపున ముంబైపై ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు గబ్బర్.

అంతేకాకుండా 2020 సీజన్‌లో నాలుగుసార్లు డకౌట్ అయ్యి కూడా 600+ పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ధావన్ ఫైనల్ మ్యాచ్‌లో 70+ పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుంటాడు.

ఐపీఎల్ ఆడుతున్న 8 జట్లలో అత్యంత ఆలస్యంగా మొదటి ఫైనల్ ఆడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్... ఛాంపియన్‌గా నిలవాలంటే ఫైనల్ ఫైట్‌లో శిఖర్ ధావన్ బ్యాటు నుంచి ఓ అద్భుత ఇన్నింగ్స్ రావాల్సిందే...