MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వెస్టిండీస్ చిత్తుగా ఓడి టీమిండియాని ఇరకాటంలో పడేసిందిగా! ఇప్పుడు గెలిచినా, ఓడినా...

వెస్టిండీస్ చిత్తుగా ఓడి టీమిండియాని ఇరకాటంలో పడేసిందిగా! ఇప్పుడు గెలిచినా, ఓడినా...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన తర్వాత నెల రోజులు బ్రేక్ తీసుకుని, వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరింది భారత జట్టు. వాస్తవానికి డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఆడాల్సింది టీమిండియా... 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 04 2023, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఆడేందుకు బీసీసీఐ ఇష్టపడలేదు. దీంతో గత ఏడాది జరగాల్సిన ఆఫ్ఘాన్ సిరీస్, ఈసారి కూడా వాయిదా పడింది... అయితే వెస్టిండీస్ పర్ఫామెన్స్, టీమిండియాని కొత్త చిక్కుల్లో పడేసింది...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్, క్వాలిఫైయర్స్‌లో కూడా జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాల చేతుల్లో చిత్తుగా ఓడి, వరల్డ్ కప్ టోర్నీకి దూరమైంది...

36

వరల్డ్ కప్‌ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌తో సిరీస్ ఆడబోతుండడం టీమిండియాకి ఇరకాటంలోకి నెట్టనుంది. ఇప్పుడు టీమిండియా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చినా దాన్ని ఏ మాత్రం లెక్క చేయరు ఫ్యాన్స్..

46
Team india vs West Indies

Team india vs West Indies

జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి చిన్న టీమ్స్‌పైనే ఓడిపోయిన వెస్టిండీస్‌ని ఓడించడం, ఆ టీమ్‌పై సెంచరీలు బాదడం కూడా గొప్పేనా? అని తేలిగ్గా తీసి పడేస్తారు...

56

ఒకవేళ వరల్డ్ కప్‌ క్వాలిఫైయర్స్‌లో ఫెయిలైన వెస్టిండీస్, ఆ కసితో స్వదేశంలో చెలరేగి టీమిండియాని ఓడిస్తే... భారత జట్టు పరువు గంగపాలు అవుతుంది. స్కాట్లాండ్ వంటి చిన్న జట్టు చేతుల్లో ఓడిన వెస్టిండీస్‌పైనే ఓడతారా? అంటూ టీమిండియా పరువు తీసి పడేస్తారు ఫ్యాన్స్..

66
India vs West Indies

India vs West Indies

మొత్తానికి సునీల్ గవాస్కర్ చెప్పినట్టు ఇప్పుడు వెస్టిండీస్ టూర్ వల్ల టీమిండియాకి ఒరిగిందేమీ లేదు. గెలిచినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు, ఓడితే మాత్రం చీల్చి చెండాడేస్తారు.. అదీకాకుండా వెస్టిండీస్ కాలమానం భారత కాలమానానికి చాలా వ్యత్యాసం ఉండడంతో ఈ సిరీస్‌కి పెద్దగా వ్యూయర్‌షిప్ కూడా రాకపోవచ్చు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image2
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Recommended image3
Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved