MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Sports
• Cricket
• ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించిన వెస్టిండీస్... స్వల్ప లక్ష్యఛేదనలో ఆసీస్‌ చిత్తు...

ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించిన వెస్టిండీస్... స్వల్ప లక్ష్యఛేదనలో ఆసీస్‌ చిత్తు...

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా, టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది. అందులోనూ టీ20ల్లో దుమ్మురేపే విండీస్ జోరు ముందు నిలవలేకపోతోంది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Jul 10 2021, 10:08 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

సెయింట్ లూసియాలోని డారెన్ సమీ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి, వెస్టిండీస్‌కి బ్యాటింగ్ అప్పగించింది ఆస్ట్రేలియా జట్టు.. ఆండ్రూ రస్సెల్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సిమాన్స్ 27, హెట్మయర్ 20 పరుగులు చేయగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ 17 పరుగులు చేసి రనౌట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది విండీస్ జట్టు...

38

ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్‌కి మూడు వికెట్లు దక్కగా, మిచెల్ మార్ష్ 2 వికెట్లు తీశాడు.  146 పరుగుల టార్గెట్ అంటే టీ20ల్లో చాలా స్వల్ప లక్ష్యం కిందే లెక్క. అదీకాక ఆసీస్ జట్టు నిండి ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో ఆసీస్ ఈజీగా టార్గెట్‌ను చేధిస్తుందని అనుకున్నారంతా...

48

ఆరోన్ ఫించ్ 4 పరుగులే అవుటైనా మాథ్యూ వేడ్ 14 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు... 3.5 ఓవర్లలోనే 46 పరుగులు చేసింది ఆసీస్...

58

అయితే మాథ్యూ వేడ్ అవుటైన తర్వాత జోష్ ఫిలిప్ 1, హెడ్రీక్స్ 16 వికెట్లు త్వరత్వరగా కోల్పోయింది ఆసీస్. అయితే మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి పోరాడాడు...

68

మార్ష్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 16 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో విండీస్ జట్టుకి 18 పరుగుల తేడాతో విజయం దక్కింది...

78

విండీస్ బౌలర్ ఓబెడ్ మెక్‌కాయ్ 4 వికెట్లు తీయగా, హెడెన్ వ్లాష్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఫ్యాబియన్ ఆలెన్ రెండు వికెట్లు తీయగా ఆండ్రే రస్సెల్ ఓ వికెట్ తీశాడు...

88

ఒకానొకదశలో112/5 స్కోరుతో విజయానికి 45 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో ఉన్న ఆసీస్, తేలిగ్గా గెలుస్తుందని అనిపించింది. అయితే వరుస వికెట్లు కోల్పోయి 18 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved