ఐపీఎల్ ద్వారా ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పొందిన వేతనం రూ.230.2 కోట్లు.
రోహిత్ శర్మ ఇప్పటివరకు అందుకున్న రెమ్యూనరేషన్ రూ.227.2 కోట్లు.
ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ 3వ స్థానంలో ఉన్నాడు. అతను రూ.200.3 కోట్ల రెమ్యూనరేషన్ పొందాడు.
ఐపీఎల్‌లో మరో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా రూ.157 కోట్లు అందుకున్నాడు.
ఐదో స్థానంలో ఉన్న రిషబ్ పంత్ రూ.137.8 కోట్ల వేతనం పొందాడు.
వెస్టిండీస్ స్పిన్ బౌలర్ సునీల్ నరైన్ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.137.2 కోట్లు.
బుమ్రా భార్య సంజన ఒక్క షోకి ఎంత తీసుకుంటుందో తెలుసా? నెట్ వర్త్ ఎంత?
Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా
Siraj Net Worth : సిరాజ్ ఆస్తి ఎంతో తెలుసా? షాక్ అవ్వాల్సిందే
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ టాప్ 7 రికార్డులివే...