అందుకే ధోనీ అంటే మాకు అంత అభిమానం... ఇమ్రాన్ తాహీర్ కామెంట్...
మిగిలిన జట్లతో పోలిస్తే మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌లో సీనియర్లు చాలా ఎక్కువ. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, ధోనీ లేని టీమ్‌లో ఆడడం లేకనే రిటైర్మెంట్ ప్రకటించినని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎస్‌కే ప్లేయర్ ఇమ్రాన్ తాహీర్ కూడా ధోనీ అంటే తనకి ఎంతో అభిమానం అంటూ ప్రకటించాడు...

గత ఏడాది హర్భజన్ సింగ్, సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో సీజన్‌కి దూరం కావడంతో తెగ ఇబ్బంది పడింది సీఎస్‌కే.

ఆఖర్లో వరుస విజయాలు అందుకున్నా, అప్పటికే ప్లేఆఫ్ బెర్త్ దూరం కావడంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది...

41 ఏళ్ల ఇమ్రాన్ తాహీర్ జట్టులో ఉన్నా, అతన్ని పెద్దగా ఉపయోగించుకోలేదు ఎమ్మెస్ ధోనీ...

బ్రేక్ సమయాల్లో డ్రింక్స్ తీసుకొస్తూ కనిపించాడు ఇమ్రాన్ తాహీర్... 2019 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ను ఇలా వాడుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

‘మహేంద్ర సింగ్ ధోనీతో ఆడడం ఎప్పుడూ గర్వంగా, ఆనందంగా ఉంటుంది... గత మూడేళ్లుగా అతనితో కలిసి చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతున్నా...

నా వరకూ అతనో గ్రేట్, గ్రేట్ పర్సన్... మాహీ అందర్నీ అర్థం చేసుకుంటాడు... అందరికీ గౌరవం ఇస్తాడు.. అందుకే మాకు అతనంటే అమితమైన అభిమానం...

క్రికెట్ గురించి మహేంద్ర సింగ్ ధోనీకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదని నా అభిప్రాయం. అతని క్రికెట్ నాలెడ్జ్ అపారం...

ధోనీకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు... ఏ బౌలర్ బౌలింగ్‌లో ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలనేది మహేంద్ర సింగ్ ధోనీకి బాగా తెలుసు... మనం జస్ట్ వెళ్లి, బౌలింగ్ చేస్తే చాలు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ తాహీర్...

‘ధోనీ కంపెనీ చాలా గొప్పగా ఉంటుంది... అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు... ఓ క్రికెటర్‌గా మనకి ఇంకేం కావాలి...

నా జట్టులో అతను ఎప్పుడూ ఉంటాడు.. నేను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున సాధ్యమైనన్ని రోజులు ఆడాలని కోరుకుంటున్నా... నా ఆటను నేను ఎంజాయ్ చేస్తున్నా..

అతను ఎప్పుడూ కామ్‌గా ఉంటాడు. ఓడిపోయినప్పుడు మేం బాధపడతాం, నిరాశకు లోనవుతాం... కానీ ధోనీ ఉంటే అలా జరగదు....

అతను టీమ్ కల్చర్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. గెలుపుని స్వీకరించినట్టే, ఓటమినీ అంగీకరిస్తాడు... వచ్చే సీజన్‌లో సీఎస్‌కే అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నా...

మరింత ఘనంగా కమ్ బ్యాక్ ఇచ్చి, బెటర్ ప్లానింగ్‌తో టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాం... ఓ ఆటగాడిని నేను 500 శాతం పర్ఫామెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నా’ అంటూ వివరించాడు ఇమ్రాన్ తాహీర్...