MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఓపెనర్‌గా వాషింగ్టన్ సుందర్! ఈ ప్రయోగాలకు ముగింపు ఎప్పుడో... ఆ ఇద్దరూ ఉండగా...

ఓపెనర్‌గా వాషింగ్టన్ సుందర్! ఈ ప్రయోగాలకు ముగింపు ఎప్పుడో... ఆ ఇద్దరూ ఉండగా...

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్నాక... టీమిండియా ఓ ప్రయోగశాలగా మారిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో, టీమ్ కాంబినేషన్‌లో రకరకాల ప్రయోగాలు చేసింది టీమిండియా. వరల్డ్ కప్ ముందు కూడా ప్రయోగాలు చేస్తూనే ఉంది.. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 27 2023, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్‌కి రెస్ట్ ఇచ్చింది టీమిండియా. ఇషాన్ కిషన్ వైరల్ ఫివర్‌తో బాధపడుతుండడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rohit Sharma

Rohit Sharma

హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వ్యక్తిగత కారణాలతో ముంబైకి వెళ్లడంతో రుతురాజ్ గైక్వాడ్, ఏషియన్ గేమ్స్ కోసం చైనాకి వెళ్లే టీమ్‌తో కలిశాడు. మూడో వన్డే సమయానికి టీమ్‌కి అందుబాటులో 13 మంది ప్లేయర్లు మాత్రమే ఉన్నారని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు..

36

శుబ్‌మన్ గిల్ లేకపోవడంతో కెఎల్ రాహుల్‌తో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడని అంతా భావించారు. ఈ ఇద్దరూ కలిసి ఇంతకుముందు వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో ఓపెనింగ్ చేసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశారు కూడా..

46

అయితే అన్యూహ్యంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు రోహిత్ శర్మ. అయితే ఈ ప్రయోగం పెద్దగా కలిసి రాలేదు. 30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు..
 

56

అయితే మరో ఎండ్‌లో రోహిత్ శర్మ మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడుతూ పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో తొలి వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 

66

కెఎల్ రాహుల్‌ని మిడిల్ ఆర్డర్‌లోనే ఆడించాలని అనుకుంటే, విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్ చేయగలడు. ఇంతకుముందు రోహిత్- విరాట్ కలిసి టీ20ల్లో ఓపెనింగ్ చేశారు కూడా. కోహ్లీ, కెఎల్ రాహుల్ ఉండగా వాషింగ్టన్ సుందర్‌ని ఓపెనింగ్ పంపడం ఏంటో అర్థం కావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved