మొదటి టీ20లో వాషింగ్టన్ సుందర్, బెయిర్ స్టో మధ్య గొడవ... తప్పు ఎవరిది...
ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశించిన స్థాయిలో మజాని అందించలేకపోయింది. వన్‌సైడ్‌గా మారిన టీ20లో ఓ సంఘటన మాత్రం ఆసక్తి రేకెత్తించింది.

మొదటి టీ20 మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే జాసన్ రాయ్ వికెట్ తీసిన వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో మధ్య చిన్నపాటి గొడవ జరిగింది...

14వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్, స్ట్రైయిట్ షాట్ ఆడబోయే ప్రయత్నం చేశాడు. అయితే అది గాల్లోకి ఎగురుతూ నాన్‌స్ట్రైయికర్ వైపు దూసుకొచ్చింది...

బంతిని గమనించిన బౌలర్ వాషింగ్టన్ సుందర్, క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బాల్ తనకు తగులుతుందేమోననే కంగారుతో నాన్‌స్ట్రైయికింగ్‌లో ఉన్న జానీ బెయిర్ స్టో తప్పించుకునే ప్రయత్నం చేశాడు...

బెయిర్ స్టో, సుందర్ వైపు జరగడం, బంతి వచ్చి నేరుగా నాన్‌స్టైయికింగ్‌లో ఉన్న అతని హెల్మెట్‌కి తగలడం జరిగిపోయాయి. దీంతో క్యాచ్ అందుకున్నామని ప్రయత్నించిన వాషింగ్టన్ సుందర్‌కి అందకుండా నేలజారింది బంతి...

దీంతో బెయిర్ స్టో కావాలనే క్యాచ్‌కి అడ్డు వచ్చాడని భావించిన వాషింగ్టన్ సుందర్, అతన్ని తిట్టాడు. బెయిర్ స్టో కూడా సుందర్‌పై మాటలు అనడంతో ఇద్దరి మధ్య ఓ మాటల యుద్ధం జరిగింది...

మధ్యలో అంపైర్ నితిన్ మీనన్ కలుగచేసుకుని, ఇద్దరినీ విడదీయడంతో ఈ గొడవ అక్కడితో ముగిసిపోయింది. ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కి అడ్డొచ్చాడని బెయిర్‌స్టోని అవుట్‌గా ప్రకటించేందుకు టీమిండియా కోరినా, అంపైర్ దాన్ని తిరస్కరించాడు..

టీవీ రిప్లైలో జానీ బెయిర్ స్టో ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదని స్పష్టంగా కనిపించింది. అయితే బెయిర్ స్టో అడ్డురాకపోయి ఉంటే వాషింగ్టన్ సుందర్ ఈజీ క్యాచ్ అందుకునే వాడే... అయితే అప్పటికే టీమిండియా పరాజయం అంచున నిలిచింది. క్యాచ్ అందుకుని ఉంటే, సుందర్‌కి మరో వికెట్ మాత్రమే దక్కేది.