‘కింగ్’ విరాట్ కోహ్లీ... భారత కెప్టెన్ జోరు ముందు వెనకబడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ...

First Published Dec 15, 2020, 10:58 AM IST

‘కింగ్’ కోహ్లీ... భారత సారథి సోషల్ మీడియాలో తన జోరు చూపిస్తున్నాడు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతున్నాడు విరాట్. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లలో టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ... ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్సర్ల జాబితాలో 12వ స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ, ఇండియాలో ప్రధాని మోదీని కూడా వెనక్కినెట్టి టాప్‌లో నిలిచాడు...

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్‌గా నిలిచాడు పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... అర్జెంటీనా సాకర్ ప్లేయర్ మెస్సీ నాలుగో స్థానంలో నిలిచాడు.

భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ 12వ స్థానంలో నిలవగా, భారత ప్రధాని నరేంద్ర మోదీకి 20వ స్థానం దక్కడం విశేషం..

భారతదేశంలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉండగా, ఆయన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె ర్యాంకు 26...

వచ్చే ఏడాది తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ... అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ గురించి పంచుకున్న న్యూస్‌తో పాటు ఈ ఇద్దరూ యూఏఈలో గడిపిన క్షణాలు కూడా దీనికి కారణం కావచ్చు.

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకునే భారతదేశంలో నాలుగో స్థానంలో నిలవగా, వరల్డ్ వైడ్‌గా ఆమె స్థానం 49...

ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌లోనూ టాప్ మోస్ట్ సెలబ్రిటీగా నిలిచాడు విరాట్ కోహ్లీ... రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ట్విట్టర్‌లో మహిళా రెజ్లర్ గీతా ఫోగట్‌కి టాప్ ప్లేస్ దక్కడం విశేషం. ట్విట్టర్‌లో ఎక్కువగా గీతా ఫోగట్‌ను ఉద్దేశించి, ట్వీట్లు జరిగాయి...

అలాగే భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్... గీతా ఫోగట్ తర్వాతి స్థానాల్లో నిలిచారు...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?