MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • ఖాళీగా ఉంటే.. ధోనీ, కోహ్లీ ఏం చేస్తారో తెలుసా..?

ఖాళీగా ఉంటే.. ధోనీ, కోహ్లీ ఏం చేస్తారో తెలుసా..?

 సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల గురించి మీకు చాలా విషయాలే తెలిసి ఉండొచ్చు. కానీ వారి అలవాట్ల గురించి మీకు తెలుసా.. అదే వారి హాబీస్ ఏంటో మీకు తెలుసా..? ఖాళీ సమయంలో అసలు వీళ్లు ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 20 2021, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ప్రతి ఒక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. ఈ విషయంలో సెలబ్రెటీలు కూడా  ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. మీరు క్రికెట్ లో ఎంతో ఇష్టపడే సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల గురించి మీకు చాలా విషయాలే తెలిసి ఉండొచ్చు. కానీ వారి అలవాట్ల గురించి మీకు తెలుసా.. అదే వారి హాబీస్ ఏంటో మీకు తెలుసా..? ఖాళీ సమయంలో అసలు వీళ్లు ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

విరాట్ కోహ్లీ పంజాబీ ఉల్లాసభరితమైన పాటలను వినడంతో పాటు కొన్ని పెప్పీ నంబర్లకు డ్యాన్స్ చేయడం ఆనందిస్తాడు.  యువరాజ్ సింగ్ పెళ్లిలో కూడా.. విరాట్ కోహ్లీ ఆనందంగా డ్యాన్స్ వేయడం మీరు చూసే ఉంటారు. తన ఖాళీ సమయంలో కూడా కోహ్లీ డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతుంటారట.

38

ఇక మహేంద్ర సింగ్ ధోనీ తన కుటుంబం, తన పెంపుడు కుక్కలతో ఎక్కువ సమయం గడపడానికి  ఇష్టపడతారు. అంతేకాకుండా ధోనీకి పీఎస్పీ గేమ్స్ ఆడటం అంటే  చాలా ఎక్కువగా ఇష్టమట. వీడియో గేమ్స్ కి బానిసగా మారాడు అంటూ.. చాలా మంది ధోనిని ఆటపట్టిస్తూ ఉంటారట.

48

సచిన్ టెండూల్కర్ సంగీతం వినడం, ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాలను రుచి చూడటం కూడా ఇష్టపడతాడు. క్రికెట్‌తో పాటు, అతనికి టేబుల్ టెన్నిస్ ఆడటం అంటే చాలా ఇష్టం.

58

సౌరవ్ గంగూలీకి ఫుట్‌బాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. అతను స్కూల్లో ఉన్నప్పటి నుండి అతను  ఫుట్ బాల్ ఆటకు అభిమాని. గంగూలీ ఒక క్రికెటర్ కాకపోతే అతను ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఉండేవాడు.

68

ఇషాంత్ శర్మ ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ చేయడం ఆనందిస్తాడు. అతను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అంతే కాకుండా, అతను సినిమాలు చూడటం, డ్రైవింగ్ మొదలైనవి ఇష్టపడతాడు.

78
yuvaraj

yuvaraj

యువరాజ్ సింగ్ టెన్నిస్ ఆడటం ఆనందిస్తాడు. అతను హోటల్‌లోకి వెళ్లినప్పుడల్లా, అతను టెన్నిస్  కోర్టు కోసం చూస్తాడట. టెన్నిస్ అతనికి ఇష్టమైన కాలక్షేపం.

88


అనిల్ కుంబ్లే  కి ఫోటోలు తీయడం అంటే ఇష్టం. అతనికి  ఫోటో గ్రపీ అంటూ చాలా ఎక్కువగా ఇష్టం. ఎక్కువగా వన్య ప్రాణాలు, పోట్రాయిట్ లు వంటి వాటిని ఫోటోలు తీయడం ఆయనకు బాగా అలవాటు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved