MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021: ఐపీఎల్ స్టార్ల టాటూ స్టోరీ.. ఈ క్రికెటర్ ఏకంగా 18టాటూలు..!

IPL2021: ఐపీఎల్ స్టార్ల టాటూ స్టోరీ.. ఈ క్రికెటర్ ఏకంగా 18టాటూలు..!

డిల్లీ క్యాపిటల్స్  క్రికెటర్ ఉమేష్ యాదవ్ కూడా ప్రత్యేకమైన టాటూ కలిగి ఉన్నారు. అతని చేతి మీద శివుడు టాటూ స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 28 2021, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
tattoo

tattoo

ఈ కాలంలో టాటూలను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారేమో. తమకు నచ్చిన వ్యక్తి పేరు లేదా, ఫోటో లేదా ఇంకేదైనా ఇలా చాలా మంది టాటూలను తమ శరీరంలో నచ్చిన పార్ట్ లో  వేయించుకుంటూ ఉంటారు. ఈ విషయంలో తాము కూడా తీసిపోమని నిరూపిస్తున్నారు.. మన ఐపీఎల్ స్టార్ క్రికెటర్లు. ఎవరెవరు.. టాటూలు వేయించుకున్నారో.. ఆ క్రికెటర్లు ఎవరో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మన క్రికెట్లు. అద్భుతమైన ఆటగాళ్లు మాత్రమే కాదు..  చాలా స్టైలిష్ కూడా. ఈ విషయాన్ని వాళ్లు చాలా సార్లు నిరూపించుకున్నా రు కూడా. కాగా.. ప్రస్తుతం.. మన క్రికెటర్లంతా ఐపీఎల్ కోసం.. యూఏఈలో ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. కాగా.. ఆ ఆటలోనూ.. చాలా సార్లు మన కళ్లకు టాటూలతో దర్శనమిచ్చిన క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

39

శిఖర్ ధావన్..  రెండు చేతుల మీద అద్భుతమైన టాటూలు కనిపిస్తూ ఉంటాయి. ఆ టాటూ కి అర్థం ఏంటో తెలీదు కానీ.. చూడటానికి మాత్రం చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి.

49

హార్దిక్ పాండ్య మైదానంలో పులి; అదేవిధంగా, అతను తన ఎడమ చేతి పై పులి టాటూ వేయించుకున్నాడు. ఇక అతని మెడపై  శాంతి చిహ్నాన్ని కూడా పచ్చబొట్టుగా వేసుకున్నాడు,  తన పెంపుడు కుక్కల పాదాలు కూడా ఆయన టాటూ వేయించుకోవడం విశేషం. . అతనికి రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయనే విషయం  చాలా మందికి తెలిసినదే.

59

డిల్లీ క్యాపిటల్స్  క్రికెటర్ ఉమేష్ యాదవ్ కూడా ప్రత్యేకమైన టాటూ కలిగి ఉన్నారు. అతని చేతి మీద శివుడు టాటూ స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.

69

ఇక.. టీమిండియా క్రికెటర్.. చాలా మంది  ఫేవరేట్ కేఎల్ రాహుల్ కూడా టాటూ వేయించుకున్నారు. ఎడమ చేతి మీద పెద్ద టాటూ ఉంటుంది. రోమన్ నెంబర్లతో ఓ టాటూ ఉంటుంది. అతని ఆబ్స్ మీద  కూడా ఓ టాటూ ఉంటుంది. ఈ టాటూలతో ఆయన చాలా హాట్ గా కనిపిస్తుంటారు.

79

టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా టాటూ ప్రియుడే. ఈ వరల్డ్ ఫేమస్ క్రికెటర్ చేతిపై కూడా పెద్ద టాటూ ఉంటుంది.

89

ఇక క్రికెటర్ రవీంద్ర జడేజాకి గుర్రం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తనకు నచ్చిన గుర్రాన్ని.. టాటూ గా వేయించుకున్నారు. ఆయన ఓ గుర్రాన్ని కూడా పెంచుకుంటున్నారు.

99

క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా టాటూ ఫ్యానే.  ఆయనకున్న ఫ్యాషన్ సెన్సేంటే.. ఆ టాటూలు చేస్తూ అర్థమౌతుంది. ఆయన తన శరీరంపై దాదాపు 18 టాటూలు వేయించుకోవడం గమనార్హం.  అందులో.. తన తల్లిదండ్రుల ముఖాలు, భార్య పేరు కూడా ఉండటం గమనార్హం. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved