MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ ఇక చాలు, టీ20ల నుంచి రిటైర్ అవ్వు! వాటిపై ఫోకస్ పెట్టు... షోయబ్ అక్తర్ కామెంట్స్...

విరాట్ కోహ్లీ ఇక చాలు, టీ20ల నుంచి రిటైర్ అవ్వు! వాటిపై ఫోకస్ పెట్టు... షోయబ్ అక్తర్ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌పై పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంది టీమిండియా. గత ఏడాది యూఏఈలో ఎదురైన పరాభవం, గాలివాటుగా వచ్చిందేనని నిరూపిస్తూ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ‘వన్ మ్యాన్ షో’తో టీమిండియా గెలిపించాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 26 2022, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit: Getty Images

Image Credit: Getty Images

31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాని విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా కలిసి ఆదుకున్నారు. పాండ్యా ఆఖరి ఓవర్‌లో అవుట్ అయినా 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

‘నా వరకూ పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అతనిలో నేను చేయగలననే నమ్మకం కనిపించింది. తనపై వస్తున్న విమర్శలకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు...
 

36

అయితే నేను విరాట్ కోహ్లీ టీ20ల నుంచి రిటైర్ అవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే అతను అనవసరంగా టీ20ల కోసం తన పూర్తి ఎనర్జీని వాడుతున్నాడు. టీ20ల్లో ఈ ఇన్నింగ్స్ కోసం ఎనర్జీతో వన్డేల్లో మూడు సెంచరీలు చేయొచ్చు...
 

46

విరాట్ కోహ్లీ 100 సెంచరీలు అందుకోవాలని కోరుకునే వారిలో నేను ఒకడిని. అందుకే విరాట్ కోహ్లీ టీ20ల నుంచి తప్పుకుంటే బెటర్. మూడేళ్ల నుంచి అతను సరైన ఫామ్‌లో లేడు. పరుగులు చేయలేకపోయాడు. కెప్టెన్సీ వదిలేశాడు..

56

జనాలు అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశాడు. అయితే దీవాళికి ముందు ధమాకా ఇన్నింగ్స్‌తో ఆ అందరికీ సమాధానం ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో ఓ ఫైర్‌ క్రాకర్‌లా పేలింది... కింగ్ ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్... అతను ఓ గొప్ప క్రికెటర్’ అంటూ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

66

విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అని పొగుడుతూనే, టీ20ల నుంచి తప్పుకోవాలని అక్తర్ కోరుతున్నాడంటే, తమ టీమ్‌పై ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్ని ఆడతాడోనని అతను భయపడుతున్నట్టు ఉందని ఈ యూట్యూబ్ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు టీమిండియా అభిమానులు... 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Qualifier 1: రూ. 46.25 కోట్ల బౌలింగ్ వార్.. ధర్మశాలలో కోహ్లీ vs గిల్.. ఫైనల్ చేరేది ఆ జట్టేనా?
Recommended image2
IPL 2026 : RCB vs GT ప్లేఆఫ్ మ్యాచ్.. ఆర్బిబికి గోల్డెన్ ఛాన్స్, గెలవకున్నా నేరుగా ఫైనల్ కి?
Recommended image3
Siraj House : హైదరాబాద్ లో క్రికెటర్ సిరాజ్ ఇల్లు చూశారా? దీని విలువెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved