అంటే ఇన్ని రోజులు బాల్ చూడకుండానే షాట్స్ ఆడావా కోహ్లీ... విరాట్ వ్యాఖ్యలపై ట్రోలింగ్...

First Published Mar 15, 2021, 3:41 PM IST

మొదటి టీ20 మ్యాచ్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ...

రెండో టీ20లో రికార్డు హాఫ్ సెంచరీతో అద్భుతమైన కమ్‌బ్యాక్...

తన ఇన్నింగ్స్‌లో ఏబీడీ ఇచ్చిన సలహాకి కూడా క్రెడిట్ ఉందన్న టీమిండియా కెప్టెన్...