MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అందాలన్నీ కనిపించేలా అనుష్కశర్మ స్విమ్‌ సూట్ పిక్స్... భార్య హాట్ ఫోటోలపై విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇది...

అందాలన్నీ కనిపించేలా అనుష్కశర్మ స్విమ్‌ సూట్ పిక్స్... భార్య హాట్ ఫోటోలపై విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇది...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి, పెళ్లాడిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, ప్రెగ్నెన్సీ కారణంగా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. రీఎంట్రీ ఇచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకున్న అనుష్క, స్విమ్ సూట్‌లో హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 18 2021, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

పెళ్లైన తర్వాత కూడా బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడానికి, హాట్ ఫోజుల్లో కనిపించడానికి ఏ మాత్రం వెనుకాడని అనుష్క శర్మ, స్ట్క్రిప్ట్ ఎంపికలో మాత్రం చాలా పరిణితి చూపిస్తోంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

విరాట్ కోహ్లీని పెళ్లాడిన తర్వాత నిర్మాతగా కూడా మారి ‘పిల్లౌరీ’, ‘పారి’, ‘బుల్‌బుల్’ వంటి సినిమాలను నిర్మించిన అనుష్క శర్మ, ప్రస్తుతం ‘మై’, ‘కాలా’ వంటి సినిమాలను నిర్మిస్తోంది...

310

పూల్‌లో అందాలన్నీ కనిపించేలా ఉన్న స్విమ్ సూట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది అనుష్క శర్మ. ఈ ఫోటోలపై ఆమె భర్త విరాట్ కోహ్లీ స్పందించాడు...

410

భార్య అనుష్క శర్మ పోస్టు చేసిన సెక్సీ ఫోటోలపై ‘ముద్దొచ్చేస్తున్నావ్, లవ్ యూ’ అనే అర్థం వచ్చేలా ఎమోజీలను కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

510

అనుష్క శర్మ పోస్టు చేసిన స్విమ్ సూట్ ఫోటోలకి రెండు మిలియన్లకు పైగా లైక్స్ రాగా, విరాట్ కోహ్లీ కామెంట్‌కి వేలల్లో లైక్స్ రావడం విశేషం...

610

విరాట్ కోహ్లీతో పాటు యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదిరిపోయావనేలా ఎమోజీలను, లవ్ సింబల్స్‌ను కామెంట్ చేశారు...

710

వందల కోట్లు ఆర్జిస్తున్న విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ధరించిన స్విమ్ సూట్ ఖరీదు కేవలం రూ.8,860 రూపాయలు మాత్రమే ఉండడం కొసమెరుపు...

810

భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఇంగ్లాండ్ టూర్, ఆ తర్వాత ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం యూఏఈ వెళ్లిన అనుష్క శర్మ... స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ‘గ్రేజియా’ అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొంది...

910

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ, ప్రస్తుతం ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు...

1010

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు మొదటి టెస్టుకి కూడా దూరంగా ఉండే విరాట్ కోహ్లీ, రెండో టెస్టు సమయానికి భారత జట్టుతో కలవబోతున్నాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
RCB: ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన కింగ్
Recommended image2
RCB vs GT IPL 2026 Final: వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కింగ్ కోహ్లీ ఊచకోత !
Recommended image3
IPL 2026 Purple Cap: రబడ దెబ్బకు రికార్డులు అవుట్.. ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved