రోహిత్ శర్మ భార్య రితికాతో డేటింగ్ చేసిన విరాట్ కోహ్లీ... ఎప్పుడంటే...!

First Published 31, Oct 2020, 9:53 PM

IPL 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటిదాకా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రోహిత్ శర్మ నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ చేరేందుకు మరో మ్యాచ్ గెలిస్తే చాలు. అయితే ఐపీఎల్ తర్వాత ఆసీస్ టూర్‌కి రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం వివాదాస్పదమైంది. విరాట్, రోహిత్ మధ్య మనస్పర్థలే ఇందుకు కారణమని అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంచితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భార్య రితికా శర్మతో డేటింగ్ చేశాడనే విషయం తెలుసా?

ఆసీస్ టూర్‌కి రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ మధ్య అసలు ఎక్కడ చెడిందనే కోణంలో రకరకాలు విషయాలు బయటికి లాగుతున్నారు క్రికెట్ అభిమానులు.

ఈ గొడవకు రోహిత్ శర్మ భార్య రితికా సాజ్దే, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మధ్య వచ్చిన మనస్పర్థలే కారణమనేవారూ లేకపోలేదు. ఈ ఇద్దరూ ఎడమొహం, పెడమొహం ఉండడమే ఈ రూమర్లకి ప్రధాన కారణం.

ఇదిలా ఉంచితే... అనుష్క శర్మను పెళ్లాడక ముందు కొందరు హీరోయిన్లు, మోడళ్లతో డేటింగ్ చేసిన విరాట్ కోహ్లీ... రోహిత్ శర్మ భార్య రితికా సాజ్దేతో కూడా కొన్నాళ్లు డేటింగ్ చేశాడు.

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రితికా శర్మతో కలిసి ఓ సినిమాకి వెళ్లాడు విరాట్ కోహ్లీ. 2013లో జింబాబ్వే టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ, ఓ అమ్మాయితో కలిసి ముంబయిలో తిరుగుతూ కనిపించాడు. ఆమెనే రితికా సాజ్దే.

ముంబైలో స్పోర్ట్స్ టాలెంట్ మేనేజర్‌గా పనిచేసిన రితికా సాజ్దే, విరాట్ కోహ్లీతో కలిసి ఓ సినిమాకి వెళ్లింది. అక్కడ ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టి ఫోటోలు తీయడంతో ఇబ్బంది పడింది రితికా. తన చేతికి ముఖానికి అడ్డుగా పెట్టుకుంది.

2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో రితికా సాజ్దేకి, విరాట్ కోహ్లీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు విరాట్ కోహ్లీకి మేనేజర్‌గా పనిచేసింది రితికా.

అయితే రితికా సాజ్దే, తనకి మధ్య ఏమీ లేదని, తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మతో కలిసి మేనేజర్‌గా వ్యవహారించిన రితికా, అతని ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.

2015, డిసెంబర్ 13న రితికా, రోహిత్ శర్మ పెళ్లి చేసుకుని ఒక్కటి కాగా... రెండేళ్ల తర్వాత 2017, డిసెంబర్ 11న హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడాడు విరాట్ కోహ్లీ.

ఈ ఇద్దరికీ ఓ కూతురు కూడా ఉంది. రితికా సాజ్దే, కూతురు సమైరా రోహిత్ శర్మకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ కోసం రితికా, సమైరా కూడా దుబాయ్‌లో ఉన్నారు.

రితికా, రోహిత్ శర్మ జోడి తమ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ప్రతీ మూమెంట్‌లో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.