MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• కోహ్లీ తప్ప మరెవ్వరూ టైటిల్ గెలవలేరు, టీమిండియాకి అతనే కరెక్ట్... పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్...

కోహ్లీ తప్ప మరెవ్వరూ టైటిల్ గెలవలేరు, టీమిండియాకి అతనే కరెక్ట్... పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్...

భారత సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా, మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్నా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 29 2021, 09:22 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఫైనల్ మ్యాచ్,‌లో ఓడినా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా రాణించిందని... భారత జట్టు ఫైనల్‌కి చేరుకోవడానికి కూడా అతనే కారణమనే విషయాన్ని గుర్తించుకోవాలని అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘విరాట్ కోహ్లీ ఓ సూపర్ బ్యాట్స్‌మెన్. అద్భుతమైన కెప్టెన్ కూడా... కాకపోతే అతనికి అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో కెప్టెన్, టీమిండియాను విజయతీరాలకు చేర్చలేడు...

37

భారత జట్టు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అద్భుతాలు చేసింది. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ జట్టును స్టార్ పర్ఫామర్‌గా చేశారు...

47

ప్రతీ ఒక్కరూ విరాట్ కోహ్లీ, ఐసీసీ టైటిల్ గెలవలేదని కామెంట్ చేస్తున్నారు, కానీ జట్టు విజయం కోసం తానేం చేయగలడో అంతా చేస్తున్నాడు కోహ్లీ. అతని కెప్టెన్సీలో టీమిండియా అనేక విజయాలు సాధించింది...

57

అతని కెప్టెన్సీపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు. కోహ్లీకి కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలంతే... ఇప్పుడు టీమిండియా ఐసీసీ టైటిల్స్ గెలవడం లేదంటే అది కేవలం అతని తప్పు మాత్రమే కాదు...

67

జట్టుగా ఐసీసీ ఫైనల్స్‌లో ఎందుకు విజయం అందుకోలేకపోతున్నారో ఆలోచించాలి. ఫైనల్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడి దాకా చేరుకోవడానికి చేసినదంతా వృథా అయిపోతోంది...

77

విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి, మరో ప్లేయర్‌కి ఆ బాధ్యతలు అప్పగిస్తే టీమిండియా విజయాలు సాధించగలదా? అలాంటి సత్తా ఉన్న ప్లేయర్ ఎవరున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Recommended image2
Vaibhav Sooryavanshi : ఇషాన్ కెప్టెన్, వైభవ్ వైస్ కెప్టెన్... ఇది కదా టీం అంటే..!
Recommended image3
ICC Rankings : యువ వైభవుడి నవ వైభవం..! ఒకేసారి 230 స్థానాలు జంప్, వరల్డ్ క్రికెట్లో సూర్యవంశీ ర్యాంక్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved