MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ ఆడిన ఆ ఇన్నింగ్స్, మాహీ చేసిన ఆ రనౌట్... టీ20 వరల్డ్‌కప్ గ్రేటెస్ట్ మూమెంట్స్ రేసులో...

విరాట్ ఆడిన ఆ ఇన్నింగ్స్, మాహీ చేసిన ఆ రనౌట్... టీ20 వరల్డ్‌కప్ గ్రేటెస్ట్ మూమెంట్స్ రేసులో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ పొట్టి వరల్డ్‌కప్‌కి మరింత క్రేజ్ పెంచేందుకు గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో జరిగిన మూమెంట్స్‌పై ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహిస్తోంది ఐసీసీ... 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 25 2021, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సెప్టెంబర్ 17 నుంచి మొదలైన ఈ ఆన్‌లైన్ ఓటింగ్‌లో రౌండ్ 32 పేరుతో బెస్ట్ మ్యాచ్ మూమెంట్స్‌ను సెలక్ట్ చేసి... క్రికెట్ ఫ్యాన్స్ ఓట్లతో ఓ విన్నర్‌ను నిర్ణయిస్తారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టీ20 వరల్డ్‌కప్ 2016 సూపర్ 10 రౌండ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. 

37

147 టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లాదేశ్, 19.3 ఓవర్లలో 145 పరుగులు చేసింది. విజయానికి ఆఖరి 3 బంతుల్లో 2 పరుగులు చేస్తే చాలు.  అయితే వరుస బంతుల్లో ముస్తాఫికర్ రహీం, మహ్మదుల్లా, ముస్తాఫిజుర్ వికెట్లను కోల్పోయి 1 పరుగు తేడాతో ఓడింది బంగ్లాదేశ్...

47

మ్యాచ్ అప్ 12 రౌండ్‌లో 2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌... ‘గ్రేటెస్ట్ మూమెంట్స్’గా నిలిచింది...

57

సూపర్ 12 రౌండ్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది... 161 పరుగుల లక్ష్యఛేదనలో రోహిత్, ధావన్, రైనా వికెట్లను త్వరగా కోల్పోయింది భారత జట్టు. 

67

అయితే 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులతో ఒంటరి పోరాటం చేసి టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు... విరాట్ కోహ్లీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయిందీ ఇన్నింగ్స్...
 

77

ఆఖరి ఓవర్‌‌కి ముందు మాహీకి విన్నింగ్స్ రన్స్ కొట్టే అవకాశం వచ్చినా, ధోనీ సింగిల్ తీయకుండా డిఫెన్స్ ఆడాడు... విన్నింగ్ షాట్ కొట్టే అవకాశాన్ని కోహ్లీకే వదిలేశాడు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Final: గిల్ ప్లాన్ రివర్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడిపోవడానికి టాప్ 5 కారణాలు ఇవే !
Recommended image2
RCB: ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన కింగ్
Recommended image3
RCB vs GT IPL 2026 Final: వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కింగ్ కోహ్లీ ఊచకోత !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved