విరాట్ కోహ్లీ, కాస్త రోహిత్ శర్మను చూసి నేర్చుకో... టీమిండియా కెప్టెన్‌కు మనోజ్ తివారి సలహా...

First Published Mar 6, 2021, 10:18 AM IST

గత శతాబ్ద కాలంలో పరుగుల వరద పారించిన భారత సారథి విరాట్ కోహ్లీ, గత ఏడాది నుంచి సరైన ఫామ్‌లో లేడు. 36 ఇన్నింగ్స్‌లుగా, 476 రోజులుగా సెంచరీ లేకుండా గడిపేస్తున్న విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన విషయం తెలిసిందే...