బాబర్ ఆజమ్, సచిన్‌లాంటోడు... కోహ్లీ చూసి నేర్చుకో... పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్!!

First Published Apr 11, 2021, 8:02 PM IST

బాబర్ ఆజమ్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్ కోహ్లీతో పోటీపడుతున్న పాక్ కెప్టెన్. తాజాగా సఫారీలతో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన బాబర్, విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే...