మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఉమేశ్ యాదవ్ దాకా... ఆ ప్రత్యేకమైన జాబితాలో చేరిన విరాట్ కోహ్లీ...

First Published Jan 12, 2021, 12:26 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ, జనవరి 11న తండ్రి అయ్యాడు. విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వరల్డ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. తండ్రి అయ్యానంటూ విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్న పోస్టుకి 34 నిమిషాల్లోనే 100K లైకులు వచ్చాయి. అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన పోస్టుగా రికార్డు కూడా క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. క్రికెటర్లలో ఓ ప్రత్యేకమైన కెటగిరీలో చేరాడు విరాట్ కోహ్లీ..

ప్రస్తుత జట్టులో ధోనీ, రోహిత్ శర్మ, రహానే, పూజారా, అశ్విన్, రైనా, సాహా, షమీ, ఉమేశ్ యాదవ్, నటరాజన్‌లకు అమ్మాయిలు జన్మించారు. తాజాగా ఈ జాబితాలోకి విరాట్ కోహ్లీ కూడా చేరాడు.

భారత క్రికెట్ తుది జట్టులో ఉండే 11 మంది సభ్యులకు అమ్మాయిలే జన్మించడంతో భవిష్యత్తులో వుమెన్స్ ఎలెవన్ జట్టు తయారయ్యిందని సోషల్ మీడియాలో జోక్స్ వినిపిస్తున్నాయి...

భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కొడుకు అగస్త్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని ఫన్నీ పోస్టులు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక్షం అవుతున్నాయి.

గత మూడు నెలల్లో తండ్రి అయిన క్రికెటర్లందరికీ ఆడ బిడ్డే జన్మించడం మరో విశేషం. మూడో సారి తండ్రి అయిన ఏబీ డివిల్లియర్స్ అమ్మాయి పుట్టగా.. ఐపీఎల్ సమయంలో నటరాజన్, ఆసీస్‌తో రెండో టెస్టు సమయంలో ఉమేశ్ యాదవ్‌లకు ఆడబిడ్డ జన్మించింది.

ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి కూడా కూతురు పుట్టింది. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఈ లిస్టులో చేరాడు...

విరాట్ కోహ్లీ 11 సంఖ్యతో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది... 11వ నెల అయిన నవంబర్‌లో విరాట్ కోహ్లీ జన్మించాడు.

డిసెంబర్ 11న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడాడు విరాట్ కోహ్లీ...

ఒక క్యాలెండర్ ఇయర్‌లో 11 సెంచరీలు నమోదుచేసిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నమోదుచేశాడు విరాట్...

విదేశాల్లో విరాట్ కోహ్లీ నమోదుచేసిన మొట్టమొదటి సెంచరీ కూడా జనవరి 11నే నమోదుచేశాడు...

తాజాగా జనవరి 11న తండ్రి అయ్యాడు విరాట్... ఇలా ఎలా చూసుకున్నా విరాట్ కోహ్లీకి 11 నెంబర్ కలిసి వస్తోందని అంటున్నారు అభిమానులు.

ఈ ఏడాది జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్, విరాట్ కోహ్లీ ఆడబోయే 11వ టోర్నీ. దీంతో కచ్ఛితంగా విరాట్ తన ఐసీసీ టైటిల్ నెరవేర్చుకుంటాడని నమ్ముతున్నారు కోహ్లీ ఫ్యాన్స్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?