MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కోహ్లీ ఉండగా ఆ ప్లేస్‌ని ఎవ్వరూ టచ్ చేయలేరు... శ్రేయాస్ అయ్యర్ కామెంట్స్..

కోహ్లీ ఉండగా ఆ ప్లేస్‌ని ఎవ్వరూ టచ్ చేయలేరు... శ్రేయాస్ అయ్యర్ కామెంట్స్..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్ తన ఫామ్‌ని నిరూపించుకున్నాడు. శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్, ఇషాన్, సూర్య... ఇలా ఫామ్‌లో ఉన్న ప్లేయర్లతో వరల్డ్ కప్‌లో బరిలో దిగనుంది భారత జట్టు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 25 2023, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన మ్యాచుల్లో మూడో స్థానంలో చాలా మంది ప్లేయర్లను ప్రయత్నించింది భారత జట్టు. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మతో పాటు అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాటర్లకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ కల్పించింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే వన్‌డౌన్ ప్లేస్‌లో ఏ బ్యాటర్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వన్‌డౌన్‌లో వచ్చి 3 పరుగులు చేసి రనౌట్ అయిన శ్రేయాస్ అయ్యర్, రెండో వన్డేలో సెంచరీతో చెలరేగాడు..
 

36
Shubman Gill Shreyas Iyer

Shubman Gill Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 200 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఓ ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకుంటే, అయ్యర్ వస్తూనే బౌండరీలు బాదాడు..

46

‘గాయం నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన ఈ సెంచరీ చాలా స్పెషల్. నా టీమ్ మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ నాకు అండగా నిలిచారు. నేను ఆడాల్సిన మ్యాచులను, టీవీ ముందు కూర్చొని చూడడం చాలా బాధగా ఉంటుంది..

56

నన్ను నేను నమ్ముకున్నా, నా టాలెంట్‌పై నమ్మకం ఉంచా. ఎంతటి నొప్పినైనా భరించడానికి సిద్దమయ్యా. నా టార్గెట్ ఏంటో నాకు క్లారిటీ ఉంది. దాని కోసం శ్రమించా...

66

విరాట్ కోహ్లీ గ్రెటెస్ట్ ప్లేయర్లలో ఒకరు.  ఆయన స్థానాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. అది ఆయనకు మాత్రమే సొంతం. ఏ పొజిషన్‌లో ఆడమని టీమ్ చెప్పినా, ఆడేందుకు సిద్ధంగా ఉన్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ZIM: 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా
Recommended image2
T20Iల్లో జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు వీరే.. నంబర్ వన్ ఎవరంటే?
Recommended image3
India vs Zimbabwe : ఇండియా, జింబాబ్వే T20 సీరిస్ అస్సలు మిస్సవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved