Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Sports
• Cricket
• విరాట్ త్వరలోనే దాన్ని చేసి చూపిస్తాడు... కోహ్లీ స్థానంలో అతనే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్స్...

విరాట్ త్వరలోనే దాన్ని చేసి చూపిస్తాడు... కోహ్లీ స్థానంలో అతనే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్స్...

టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ... టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా టెస్టుల్లో భారత జట్టును టాప్‌ ప్లేస్‌లో నిలిపిన కోహ్లీ... ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది టీమిండియా. ఈసారి కోహ్లీ ఆ లోటు తీర్చుకుంటాడని నమ్మకం వ్యక్తం చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.

team telugu | Published : Nov 23 2020, 03:46 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
19

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి దూసుకెళ్లింది విరాట్ సారథ్యంలోని భారత జట్టు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది టీమిండియా...

29

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో వన్ ఆఫ్ ఫేవరెట్ టీమ్‌గా బరిలో దిగిన టీమిండియా... గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది...

39

అయితే వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక చతికిల పడింది విరాట్ కోహ్లీ టీమ్...

49

అయితే ఈసారి మాత్రం విరాట్ కోహ్లీ ఐసీసీ ట్రోఫీ సాధించి తీరతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్...

59

‘ప్రతీ కెప్టెన్‌కి వరల్డ్‌కప్ సాధించడం ఓ కల. గత ఏడాది విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌ను మిస్ అయ్యాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం తన కలను సాకారం చేసుకుంటాడని భావిస్తున్నా...

69

2021 టీ20 వరల్డ్‌కప్‌ను విరాట్ సేన సాధిస్తే బాగుంటుంది... ఎన్నో విజయాలు అందుకున్నా ప్రపంచకప్ గెలిస్తే వచ్చే కిక్ వేరు... వరల్డ్‌కప్ సాధిస్తే విరాట్ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి...

79

ఇప్పుడున్న భారత జట్టును చూస్తుంటే వరల్డ్‌కప్ గెలవకుండా విరాట్ కోహ్లీ తన కెరీర్‌ను ముగించడనే అనిపిస్తోంది... ’ అని చెప్పాడు హర్భజన్ సింగ్.

89

పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి బయలుదేరుతున్న విరాట్ కోహ్లీ స్థానంలో కెఎల్ రాహుల్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పాడు హర్భజన్ సింగ్...

99

రోహిత్ శర్మను ఓపెనర్‌గా కొనసాగించి, నాలుగో స్థానంలో నిరూపించుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌ను పంపితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పాడు భజ్జీ...

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani

Recommended Stories
Top Stories