INDvsENG: విరాట్ కోహ్లీ డకౌట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...
రెండో టెస్టులో భారత జట్టు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఛతేశ్వర్ పూజారా అవుటైన కొద్దిసేపటికే భారత సారథి విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 86 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. శుబ్‌మన్ గిల్ డకౌట్ కాగా ఛతేశ్వర్ పూజారా 21 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఐదు బంతులు ఆడి మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. శుబ్‌మన్ గిల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.

సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాను రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా కలిసి ఆదుకున్నారు. రోహిత్ శర్మ తనదైన స్టైల్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించగా... పూజారా క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.

రోహిత్ శర్మ దూకుడైన బ్యాటింగ్ కారణంగా 20 ఓవర్లలోనే 84 పరుగులు చేసింది టీమిండియా. ఇంగ్లాండ్‌పై 4.1 రన్‌రేటుతో మొదటి సెషన్‌లో పరుగులు రాబట్టింది భారత జట్టు...

58 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 85 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా...

రోహిత్ శర్మ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకి ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇంతకుముందు శ్రీలంకపై 2017లో 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ...

పూజారా అవుటైన తర్వాత మొయిన్ ఆలీ బౌలింగ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. 150వ టెస్టు ఇన్నింగ్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ డకౌట్ కావడం విశేషం...

సచిన్ టెండూల్కర్ తన 150వ ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ కూడా తన 150వ టెస్టు ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 11వ డకౌట్.