విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ వల్ల చాలా భారం పడుతోంది, కేన్ విలియంసన్ మాత్రం... బ్రెట్‌ లీ కామెంట్స్...

First Published Jun 4, 2021, 4:21 PM IST

ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ, భారత సారథి విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్, బ్రెయిన్ లారా వంటి సీనియర్ల బ్యాటింగ్‌ని ఎంతో ఇష్టపడిన తాను, ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్ స్టైల్‌కి అభిమానినైపోయానంటూ కామెంట్ చేశాడు.