ధోనీ మరో రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ... అత్యధిక మ్యాచులకు సారథిగా...
పరుగుల ప్రవాహంలో సచిన్ టెండూల్కర్ రికార్డులను టార్గెట్ చేసిన విరాట్ కోహ్లీ, కెప్టెన్‌గా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రికార్డులను బ్రేక్ చేస్తూ సాగుతున్నాడు. ఇంగ్లాండ్, ఇండియా మధ్య మొతేరా స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు, సారథిగా విరాట్ కోహ్లీకి 60వ టెస్టు మ్యాచ్...

భారత జట్టు తరుపున అత్యధిక టెస్టులకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. మహేంద్ర సింగ్ ధోనీ 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించి, టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే...

విరాట్ కోహ్లీ 60వ టెస్టు ఆడుతుండగా, ధోనీ రికార్డును బ్రేక్ చేసేందుకు ఈ టెస్టు గెలిస్తే జూన్‌లో జరిగే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌దాకా, లేదంటే ఆగస్టులో ఇంగ్లాండ్ టూర్‌లో జరిగే టెస్టు దాకా వేచి చూడాల్సి ఉంటుంది...

విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ 60 మ్యాచులకు నాయకత్వం వహిస్తే, సౌరవ్ గంగూలీ 49 టెస్టులకు, మహ్మద్ అజారుద్దీన్ 47, సునీల్ గవాస్కర్ 47 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించారు..

మహేంద్ర సింగ్ ధోనీ తాను నాయకత్వం వహించిన 60 టెస్టుల్లో 28 సార్లు టాస్ గెలిస్తే, విరాట్ కోహ్లీ కూడా సరిగ్గా 28 టెస్టు విజయాలు అందుకోవడం మరో విశేషం...
భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన సారథిగా నిలిచాడు విరాట్ కోహ్లీ.

గత టెస్టులో ఇంగ్లాండ్‌పై విజయాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ, భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన టెస్టు సారథిగా నిలిచాడు.

కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 60 టెస్టుల్లో 35 విజయాలు, 14 పరాజయాలు అందుకోగా విదేశాల్లో 13, స్వదేశంలో 22 విజయాలు దక్కాయి. ధోనీ 27 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు, ఇంగ్లాండ్ సారథి జో రూట్‌కి కెప్టెన్‌గా 50వ టెస్టు కావడం మరో విశేషం.