MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అక్కడ స్పేస్ లేదు! విరాట్ క్రియేట్ చేసుకుని, తీసుకున్నాడు... శుబ్‌మన్ గిల్, అయ్యర్‌లకు గవాస్కర్ సలహా..

అక్కడ స్పేస్ లేదు! విరాట్ క్రియేట్ చేసుకుని, తీసుకున్నాడు... శుబ్‌మన్ గిల్, అయ్యర్‌లకు గవాస్కర్ సలహా..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వరుసగా నాలుగు విజయాలు అందుకుంది. ఆదివారం అజేయ న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. న్యూజిలాండ్ కూడా తొలి నాలుగు మ్యాచుల్లో వరుస విజయాలు అందుకుంది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 21 2023, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 48 పరుగుల వద్ద అవుట్ కాగా శుబ్‌మన్ గిల్ 53 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Virat Kohli

Virat Kohli

‘శ్రేయాస్ అయ్యర్ ఆరంభంలో ఎంతో ఓపికగా ఇన్నింగ్స్ నిర్మించేవాడు. అనవసర షాట్లు ఆడేవాడు కాదు. అయితే ఇప్పుడు అతనికి సహనం తగ్గినట్టు కనిపిస్తోంది. 19 పరుగులు చేసి అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు..

37

శుబ్‌మన్ గిల్ కూడా అంతే. ఆలెడ్రీ ఓ సిక్సర్ కొట్టిన తర్వాత మళ్లీ అదే రకమైన షాట్, అదే పొజిషన్‌లో ఆడడం అవసరమా? విరాట్ కోహ్లీ ఎప్పుడూనా ఇలా వికెట్ పారేసుకోవడం చూశారా?

47
Virat Kohli

Virat Kohli

విరాట్ కోహ్లీ ఎప్పుడూ కూడా వికెట్‌ని ఇవ్వడు? అతని వికెట్‌ తీయాలంటే బౌలర్ కష్టపడేలా చేస్తాడు? శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ విరాట్ కోహ్లీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి..
 

57
Shubman Gill

Shubman Gill

విరాట్ కోహ్లీ 70-80 పరుగుల వద్ద ఉన్నప్పుడు, సెంచరీ చేయాలని అనుకుని ఉంటాడు? నిజానికి అక్కడ స్పేస్ లేదు. అంత తక్కువ లక్ష్యం ఉన్నప్పుడు సెంచరీ వస్తుందని ఎవ్వరూ అనుకోరు. కానీ విరాట్ క్రియేట్ చేసుకున్నాడు..
 

67
Shreyas Iyer

Shreyas Iyer

ప్రతీ రోజూ సెంచరీ కొట్టడం అయ్యేపని కాదు. అయితే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదలకుండా పట్టుకోవడం కూడా తెలుసుకోవాలి. శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వచ్చాడు. అతనికి సెంచరీ చేసే అవకాశం ఉంది..

77
Shreyas Iyer

Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు చేయలేకపోతున్నాడు. అతని వికెట్ చాలా తేలిగ్గా దక్కుతోంది. నెం.1 బ్యాటర్‌కి పిచ్ గురించి అవగాహన ఉండాలి. అంతేకానీ గుడ్డిగా అటాక్ చేయాలని వచ్చి, వికెట్ పారేసుకోకూడదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్... 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved