విరాట్ కోహ్లీ వల్లే టీమిండియా ఇలా మారింది... సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సంచలన వ్యాఖ్యలు...

First Published May 7, 2021, 4:23 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ నుంచి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. తొలుత టెస్టులకు గుడ్‌బై చెప్పిన మాహీ, ఆ తర్వాత ఆరేళ్లకు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ధోనీ నుంచి కోహ్లీ చేతుల్లోకి వచ్చాక టీమ్ పర్ఫామెన్స్ చాలా మారింది...