MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • పిల్లబచ్చాలను కోహ్లీతో పోలుస్తారేంటి? అతను ఈ తరానికే బెస్ట్... - పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్...

పిల్లబచ్చాలను కోహ్లీతో పోలుస్తారేంటి? అతను ఈ తరానికే బెస్ట్... - పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్...

సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ ప్రపంచాన్ని ఆ స్థాయిలో ప్రభావితం చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. 14 ఏళ్ల కెరీర్‌లో 71 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, ‘మాస్టర్’ రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. పాకిస్తాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 31 2022, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ, టీమిండియా తరుపున టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘నేను చాలా సార్లు, చాలా ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాను. విరాట్ కోహ్లీ నా ఫెవరెట్ బ్యాటర్. అతను ఈ తరంలో ది బెస్ట్ బ్యాట్స్‌మెన్... అందులో ఎలాంటి చర్చ అవసరం లేదు. విరాట్‌ని మిగిలినవారితో పోల్చడం కరెక్ట్ కాదు...

36
virat kohli

virat kohli

నేను విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేశా. ఈ తరంలో విరాట్‌తో పోల్చి చూస్తున్న మిగిలిన ప్లేయర్లకు కూడా బౌలింగ్‌ చేశా. విరాట్‌లో ఉన్న టెంపర్‌మెంట్, అతని మైండ్‌సెట్, అంకిత భావం... మిగిలిన ఏ బ్యాటర్‌లోనూ కనిపించలేదు. అందుకే అతనికి అభిమానిగా మారిపోయా...

46

మ్యాచ్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే విరాట్ కోహ్లీ అంత బాగా ఆడతాడు.ప్రెషర్‌ని విరాట్‌ ఢీల్ చేసే విధానమే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇలా ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఆడలేడు. విరాట్ ఇన్నింగ్స్‌ని చాలామంది వేరే బ్యాటర్లతో పోల్చి చూస్తున్నారు...

56

అది చాలా పెద్ద తప్పు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ అని విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు. మిగిలిన వారి ఇన్నింగ్స్‌లతో పోల్చి చూడడం, విరాట్‌ని అవమానించడమే అవుతుంది. పాక్ చేతుల్లోంచి విరాట్ గేమ్‌ని లాక్కున్న విధానం అసాధారణం... అది అందరి వల్ల అయ్యే పని కాదు...

66

విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా చర్చ జరిగింది.అతన్ని టీ20 ఫార్మాట్‌కి పనికి రాడని, టీ20 వరల్డ్ కప్‌లో ఆడించడం వేస్ట్ అని అన్నారు. ఇప్పుడు కోహ్లీ ఆడినట్టు, మిగిలిన ప్లేయర్లు ఆడలేకపోయారు... విరాట్‌ రేంజ్‌ ఏంటో ఇకనైనా వారికి అర్థమైందని అనుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved