MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• విరాట్ కోహ్లీ, అనుష్క మధ్య మనస్పర్థలు... ఒకానొక సమయంలో బ్రేకప్ దాకా వెళ్లి...

విరాట్ కోహ్లీ, అనుష్క మధ్య మనస్పర్థలు... ఒకానొక సమయంలో బ్రేకప్ దాకా వెళ్లి...

భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ... దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జోడి. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న కోహ్లీ, క్రికెట్ వరల్డ్‌లో రారాజుగా ఎదిగితే, ఆయన సతీమణి అనుష్క ‘క్వీన్‌’గా గుర్తుంపు తెచ్చుకుంది...

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 06 2021, 02:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

2017లో ఇటలీలో పెళ్లి చేసుకుని ఒక్కటైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఈ ఏడాది ఆరంభంలో ఓ కూతురు జన్మించింది. కూతురికి వామిక అని పేరు పెట్టిన విరుష్క జోడి, మోస్ట్ లవబుల్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కూడా...

212

అయితే వీరి మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయంటే నమ్ముతారా? అవును.. ఏ గొప్ప ప్రేమికులైనా కలహాలు తప్పవన్నట్టు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమాయణంలో కూడా కొన్ని గొడవలు తారాస్థాయిని చేరాయంట...

312

పెళ్లికి ఏడాది ముందే ఈ జంట బ్రేకప్ దాకా వెళ్లారట. 2016లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మధ్య గొడవలు పీక్ స్టేజ్‌కి వెళ్లాయి. ఒకానొక దశలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో కూడా చేసేశారు...

412

ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ పెళ్లి ప్రపోజల్ తెచ్చాడంట. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న అనుష్క శర్మ మాత్రం దీనికి ముందుగా అంగీకరించలేదు...

512

ఇలా మొదలైన గొడవ, అనుష్క శర్మ ఓ మెన్స్ మ్యాగజైన్ కోసం సూపర్ హాట్‌గా ఫోజు ఇవ్వడంతో మరింతగా పెరిగిందని సమాచారం... దీంతో ఇద్దరూ ప్రేమకి బ్రేకప్ చెప్పేసి, తమ దారులు చూసుకుందామని కూడా భావించారట...

612

అయితే తన తప్పు గ్రహించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు సారీ చెప్పడంతో మళ్లీ కలిసిపోయారట. పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితానికి విలువనిస్తానని మాట ఇవ్వడంతో అనుష్క ఒప్పేసుకుందట...

712

పెళ్లికి ముందు ఎక్కువగా క్లీన్ షేవ్‌లో కనిపించేవాడు విరాట్ కోహ్లీ... ఆ లుక్‌లో చిన్న పిల్లాడిలా కనిపిస్తావని, గడ్డం ఉంటే మ్యాన్లీగా ఉంటావని అనుష్క శర్మ చెప్పడంతో అప్పటి నుంచి కోహ్లీ స్టైల్ మారిపోయింది...

812

డ్రెస్ సెలక్షన్ విషయంలో విరాట్ కోహ్లీని ఎక్కువగా ఫాలో అవుతుందట అనుష్క శర్మ... కొన్నిసార్లు విరాట్ కోహ్లీ కొనుకున్న టాప్స్‌ను అతని వార్డ్ రోబ్ నుంచి దొంగిలించి వేసుకుంటుందట...

912

జంతు ప్రేమికురాలైన అనుష్క శర్మ కలిశాక.. పూర్తిగా శాఖాహారిగా మారిపోయాడు విరాట్ కోహ్లీ. గుడ్లు, పాల ఉత్పత్తులు కూడా తీసుకోరు విరాట్, అనుష్క జంట...

1012

వేసవి రావడంతో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ కలిసి వీధికుక్కల కోసం కొన్ని షెల్టర్లు ఏర్పాటు చేశారు. తనకి జంతువులపై ప్రేమ కలగడానికి కారణమైన అనుష్క శర్మకు థ్యాంక్స్ కూడా చెప్పాడు విరాట్ కోహ్లీ...

1112

ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, సినిమాకి రూ.10 కోట్లకు పారితోషికం అందుకున్న అనుష్క శర్మ ఇంట్లో పని మనుషులే ఉండరట...

1212

ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇచ్చే ఈ ఇద్దరూ కలిసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటారట. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే స్వయంగా వండి వడ్డిస్తారట...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
Recommended image2
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన
Recommended image3
హమ్మయ్యా.! పదేళ్లలో వెయ్యి పరుగులు.. టీ20ల్లో శాంసన్ రేర్ రికార్డు..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved