కొడుకుతో విరాట్ కోహ్లీ... కూతురితో అనుష్క శర్మ... విరుష్క జోడి ఫోటోలు వైరల్....
IPL 2020 సీజన్ ఆరంభానికి ముందే క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పారు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. వచ్చే ఏడాది జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించారు విరుష్క జంట. జనవరికి ఇంకా మూడు నెలల సమయం ఉండగానే సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ ఓ బిడ్డను తనపై పడుకోబెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనితో పాటు విరుష్క జోడికి చెందిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే వీటిలో ఏ ఒక్కటీ నిజం కాదు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పాత ఫోటోలను ఎడిట్ చేసిన కొందరు అభిమానులు, చిన్నారుల ఫోటోను అతికించారు.
విరుష్క జోడికి పుట్టబోయేది మగబిడ్డ అయితే ఏలా ఉంటాడో, అమ్మాయి అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ రకరకాల ఫోటోలు డిజైన్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మూడు నెలల ముందే కోహ్లీ బిడ్డ ఇలా ఉండబోతుందంటూ రకరకాలు ఫోటోలు వైరల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బిడ్డ ఇలాగే ఉంటాడంటూ వైరల్ అవుతున్న ఫోటోల్లో కొన్ని ఇవి...