MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • దుబాయ్‌లో చిందులేస్తున్న విరాట్, అనుష్క.. డాన్స్ వీడియో వైరల్

దుబాయ్‌లో చిందులేస్తున్న విరాట్, అనుష్క.. డాన్స్ వీడియో వైరల్

Virat Kohli and Anushka Sharma dance video goes viral: దుబాయ్‌లో షూటింగ్ సమయంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట అభిమానులను అలరించారు. ఈ స్టార్ కపుల్ డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, కెమిస్ట్రీ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 22 2025, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Virat Kohli and Anushka Sharma dance video goes viral

Virat Kohli and Anushka Sharma dance video goes viral

భారత స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జంట ఇంటర్నెట్‌లో మరోసారి వైరల్ అయ్యారు. ఈసారి షూటింగ్ సెట్‌లో వారి సరదా క్షణాలు అభిమానులను అలరించాయి. దుబాయ్‌లో ఓ యాడ్ షూట్ సమయంలో వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Virat Kohli and Anushka Sharma dance video goes viral

Virat Kohli and Anushka Sharma dance video goes viral

వైరల్ అవుతున్న వీడియోలో, బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్లతో అనుష్క స్టెప్పులేస్తుంటే, విరాట్ ఆమె దగ్గరికి వెళ్లి కలిసి డ్యాన్స్ చేశారు. ఇద్దరూ క్యాజువల్ దుస్తుల్లో ఉన్నారు. ఈ వీడియో అందమైన పూల్ సైడ్ లొకేషన్‌లో షూట్ చేశారు. హోటల్‌లో ఉన్నవారు ఈ అందమైన క్షణాన్ని తమ ఫోన్లలో బంధించారు.

Virat Kohli & @AnushkaSharma షూటింగ్ సమయంలో దుబాయ్‌లో డ్యాన్స్ చేస్తున్నారు.🫶🤌
.
.
.#Virushka #షూట్ #దుబాయ్ @imVkohli pic.twitter.com/wAe4ugW4gZ

— virat_kohli_18_club (@KohliSensation) ఏప్రిల్ 19, 2025

35
Virat Kohli and Anushka Sharma dance video goes viral

Virat Kohli and Anushka Sharma dance video goes viral

విరాట్ కోహ్లీ -  అనుష్క శర్మల  అన్యోన్యత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వారు ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అనేక సార్లు బహిరంగంగానే వారు మత ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. 

45
Virat Kohli and Anushka Sharma dance video goes viral

Virat Kohli and Anushka Sharma dance video goes viral

ఈ ఏడాది ప్రారంభంలో చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచిన తర్వాత విరాట్, అనుష్క కలిసి ఉన్న క్షణాలు కూడా వైరల్ అయ్యాయి. భారత్ గెలిచిన తర్వాత, విరాట్ స్టాండ్స్‌లోకి వెళ్లి అనుష్కను కౌగిలించుకుని డాన్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు. 

55
Virat Kohli and Anushka Sharma dance video goes viral

Virat Kohli and Anushka Sharma dance video goes viral

కాగా, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు డిసెంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. జనవరి 2021లో వారి కుమార్తె వామిక, ఫిబ్రవరి 2024లో కుమారుడు అకాయ్ రాకతో వారి కుటుంబం మరింత సంతోషంగా మారింది. 

ఎప్పటిలాగే, విరాట్-అనుష్కలు తమ వ్యక్తిగత విజయాలతోనే కాకుండా, జంటగా వారి మధురమైన క్షణాల ద్వారా కూడా అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
విరాట్ కోహ్లీ
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved