MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఇన్‌స్టాలో 19వ ర్యాంకు సాధించిన విరాట్ కోహ్లీ... ఒక్కో పోస్టుకి ఎంత సంపాదిస్తున్నాడంటే...

ఇన్‌స్టాలో 19వ ర్యాంకు సాధించిన విరాట్ కోహ్లీ... ఒక్కో పోస్టుకి ఎంత సంపాదిస్తున్నాడంటే...

భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ప్రపంచంలో క్రేజ్ విషయంలో విరాట్‌కి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలతో పోటీ ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం కోహ్లీయే ‘కింగ్’...

1 Min read
Chinthakindhi Ramu
Published : Jul 02 2021, 04:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

తాజాగా ప్రకటించిన హోపర్‌హెచ్‌క్యూ 2021 ఇన్‌స్టాగ్రామ్ రిచెస్ట్ సెలబ్రిటీల లిస్టులో భారత సారథి విరాట్ కోహ్లీకి 19వ ర్యాంకు దక్కింది...

28

ఈ లిస్టులో  చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారత క్రికెటర్ విరాట్ కోహ్లీయే కావడం విశేషం.. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీ స్టార్లలో 19వ ర్యాంకు దక్కించుకున్న విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకి 5 కోట్ల రూపాయాల దాకా అందుతోంది...

38

కేవలం ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారానే విరాట్ కోహ్లీకి ఏటా 30 నుంచి 40 కోట్ల దాకా ఆదాయం వస్తున్నట్టు అంచనా. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఆదాయం సెపరేట్..

48

ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 132 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆసియా ఖండంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీ విరాట్ కోహ్లీయే...

58

భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక మొత్తం అందుకుంటున్న సెలబ్రిటీ, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్యలో 27వ స్థానంలో ఉన్న ప్రియాంక చోప్రా, తను చేసే ఒక్కో ఇన్‌స్టా పోస్టుకి రూ.3 కోట్లు అందుకుంటోంది...

68

టీమిండియా నుంచి టాప్ 20లో ఉన్న సెలబ్రిటీ విరాట్ కోహ్లీ ఒక్కడే కాగా... సౌతాఫ్రికా క్రికెటర్లు ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్, ఫాఫ్ డుప్లిసిస్ కూడా ఈ ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు...

78

ఇన్‌స్టాగ్రామ్‌లో 300 మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, ఒక్కో పోస్టుకి 1.6 మిలియన్ డాలర్లు (దాదాపు 12 కోట్ల రూపాయలు) అందుకుంటూ ఈ లిస్టులో టాప్‌లో ఉన్నాడు...

88

ఆ తర్వాత స్థానంలో మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ సూపర్ స్టార్ డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్... 250 మిలియన్ల ఫాలోవర్లతో ఒక్కో పోస్టుకి 1.52 మిలియన్లు (దాదాపు 11.3 కోట్ల రూపాయలు) అందుకుంటున్నాడు..

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
చేతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం
Recommended image2
అప్పుడు 0-3, ఇప్పుడు 0-2.! టీమిండియాకు శనిలా దాపురించిన ఆ ఇద్దరు.. ఎందుకురా ఇలా..
Recommended image3
ప్రపంచ క్రికెట్ లో రోహిత్ శర్మ దూకుడు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved