MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫిట్‌నెస్ ట్రైయినర్‌ని పెళ్లాడిన క్రికెటర్ ఉన్ముక్త్ చంద్... ఇక్కడ కాకపోయినా అక్కడ సక్సెస్ రావడంతో...

ఫిట్‌నెస్ ట్రైయినర్‌ని పెళ్లాడిన క్రికెటర్ ఉన్ముక్త్ చంద్... ఇక్కడ కాకపోయినా అక్కడ సక్సెస్ రావడంతో...

2012 అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్, పెళ్లి చేసుకున్నాడు. ఫిట్‌నెస్ ట్రైయినర్, న్యూట్రీషియన్ సిమ్రాన్ కోస్లాతో కలిసి ఆత్మీయ అతిథుల మధ్య ఏడుడగులు నడిచారు. ఈ వేడక కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నానని సిమ్రాన్ కామెంట్ చేసింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 22 2021, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అండర్-19  వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఉన్ముక్త్ చంద్. అంతర్జాతీయ ఆరంగ్రేటం కూడా చేయకముందే విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ,  సురేష్ రైనాలతో కలిసి ఓ కూల్‌డ్రింక్ యాడ్‌లో నటించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే ఆ భారీ అంచనాలే అతని ఆటతీరును ప్రభావితం చేశాయి. దీనికి తోడు క్రికెట్ రాజకీయాలు కూడా ఉన్ముక్త్ చంద్, క్రికెట్ కెరీర్‌తో ఆటాడుకున్నాయి. ఐపీఎల్‌లో అరకోర అవకాశాలు వచ్చినా, అది కొన్ని మ్యాచులకే పరిమితమైంది...

310

దాదాపు 9 ఏళ్ల పాటు టీమిండియాలో చోటు కోసం ఆశగా ఎదురుచూసిన ఉన్ముక్త్ చంద్, ఈ ఏడాది ఆగస్టులో భారత జట్టుకి రిటైర్మెంట్ ప్రకటించి... యూఎస్‌కేకి మకాం మార్చాడు. మైనర్ లీగ్ క్రికెట్‌లో అదరగొట్టి, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. 

410

మేజర్ క్రికెట్ లీగ్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనగేడ్స్ తరుపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఉన్ముక్త్ చంద్, బీబీఎల్‌లో పాల్గొనబోయే తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...

510

మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు మూడేళ్ల డీల్ కూడా ఫైనల్ చేసుకున్న ఉన్ముక్త్ చంద్, ఎట్టకేలకు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు 

610

భారత మాజీ క్రికెటర్, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, ఫిట్‌నెస్ ట్రైయినర్ సిమ్రాన్ కోస్లా పెళ్లి ఫోటోలు... (Source: Instagram)

710

భారత మాజీ క్రికెటర్, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, ఫిట్‌నెస్ ట్రైయినర్ సిమ్రాన్ కోస్లా పెళ్లి ఫోటోలు... (Source: Instagram)

810

భారత మాజీ క్రికెటర్, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, ఫిట్‌నెస్ ట్రైయినర్ సిమ్రాన్ కోస్లా పెళ్లి ఫోటోలు... (Source: Instagram)

910

భారత మాజీ క్రికెటర్, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, ఫిట్‌నెస్ ట్రైయినర్ సిమ్రాన్ కోస్లా పెళ్లి ఫోటోలు... (Source: Instagram)

1010

భారత మాజీ క్రికెటర్, అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, ఫిట్‌నెస్ ట్రైయినర్ సిమ్రాన్ కోస్లా పెళ్లి ఫోటోలు... (Source: Instagram)

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Recommended image2
Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ
Recommended image3
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved