MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ‘బాస్ ఈజ్ బ్యాక్’... ఎదురులేని విండీస్... హ్యాట్రిక్ విజయాలతో టీ20 సిరీస్ కైవసం...

‘బాస్ ఈజ్ బ్యాక్’... ఎదురులేని విండీస్... హ్యాట్రిక్ విజయాలతో టీ20 సిరీస్ కైవసం...

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాపై వరుసగా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్‌ను 3-0తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఆసీస్ పరువు నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో గెలవాల్సిందే.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 13 2021, 09:24 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

మూడో టీ20 మ్యాచ్‌లో మరోసారి ఆసీస్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఛేదన కలిసి రాకపోవడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మాథ్యూ వేడ్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేయగా ఆరోన్ ఫించ్ 31 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేశాడు...

36

గత రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో ఆదుకున్న మిచెల్ మార్ష్ 9 పరుగులకే అవుటైనా హెన్రీక్స్ 33, టర్నర్ 24 పరుగులు చేశారు...

46

142 పరుగుల టార్గెట్‌ను 14.5 ఓవర్లలోనే ఛేదించింది విండీస్. కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఫామ్‌లోకి వచ్చి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...

56

38 బంతుల్లో 4 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 67 పరుగులు చేసిన గేల్, 2016 టీ20 వరల్డ్‌కప్ తర్వాత మొట్టమొదటి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ స్కోరు చేయడం విశేషం...

66

సిమన్స్ 15, ఆండ్రూ ఫ్లెడ్చర్ 4, బ్రావో 7 పరుగులు చేసి నిరాశపరిచినా కెప్టెన్ నికోలస్ పూరన్ 27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసి విండీస్‌కి విజయాన్ని అందించాడు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved