MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా సానబెడితే, డేల్ స్టెయిన్‌లా అవుతాడు... బ్రియాన్ లారా కామెంట్స్...

ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా సానబెడితే, డేల్ స్టెయిన్‌లా అవుతాడు... బ్రియాన్ లారా కామెంట్స్...

ఐపీఎల్ 2021 సీజన్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే అదే సీజన్‌లో నటరాజన్ కరోనా బారిన పడడంతో తుది జట్టులోకి వచ్చిన కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, తన బౌలింగ్ స్పీడ్‌తో సెన్సేషన్ అయిపోయాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 11 2023, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, 14 మ్యాచుల్లోనే ‘ఫాస్టెస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్నాడు. అయితే టీమిండియాకి స్టార్ బౌలర్ అవుతాడనుకున్న ఉమ్రాన్ మాలిక్, సరైన అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు...
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇప్పటిదాకా 10 వన్డేలు ఆడిన ఉమ్రాన్ మాలిక్, 13 వికెట్లు తీశాడు. 8 టీ20 మ్యాచుల్లో 11 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వెస్టిండీస్ టూర్‌లో ఉమ్రాన్ మాలిక్ నుంచి సరైన బౌలింగ్ పర్ఫామెన్స్ రాకపోవడంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు..
 

36
Umran Malik

Umran Malik

‘ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా సానబెడితే సెన్సేషనల్ స్టార్ అవుతాడు. అయితే అతను ముందు ఎంత ఫాస్ట్‌గా బౌలింగ్ చేసినా, వరల్డ్ బెస్ట్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టలేమనే విషయాన్ని క్లియర్‌గా తెలుసుకోవాలి...

46
Image credit: PTI

Image credit: PTI

బంతిని వేగంగా వేయడం మాత్రమే సరిపోదు, దాంతో ఏదైనా మ్యాజిక్ చేయగలగాలి. మ్యాచ్ పరిస్థితిని బట్టి టీమ్‌కి ఏం కావాలో తెలుసుకుని బౌలింగ్‌లో వేరియేషన్స్ తీసుకురాగలగాలి.. ఉమ్రాన్ మాలిక్ ఇంకా కుర్రాడే, మున్ముందు చాలా విషయాలు తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు..

56
Umran Malik

Umran Malik

ఫాస్ట్ బౌలర్లలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. వసీం అక్రమ్ ఉట్టి పేస్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు, మాల్కోమ్ మార్షల్ అయితే లైన్‌ని ఫాలో అవుతూ బ్యాట్లు విరగొట్టే పేస్ వేసేవాడు. మైకేల్ హోల్డింగ్ కూడా అంతే. అయితే ఓ దశ తర్వాత వాళ్లంతా ఫాస్ట్ బౌలింగ్‌తోనే వికెట్లు తీయలేమని తెలుసుకున్నారు..

66

వికెట్లు తీయడానికి రకరకాల జిమ్మిక్కులు చేయడం మొదలెట్టారు. అదే వారిని సక్సెస్‌ఫుల్‌గా మార్చింది. ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా సానబెడితే, టీమిండియాకి డేల్ స్టెయిన్‌ లాంటి బౌలర్ అవుతాడు. అందుకే స్టెయిన్‌తో అతనికి శిక్షణ ఇప్పించడమే కరెక్ట్..’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ బ్రియాన్ లారా.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Recommended image2
IPL Hit Wicket : హిస్టరీలోనే ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూసుండరు.. అయ్యో సాయి సుదర్శన్ ! ఇలా అవుటైతే ఏమనాలి బ్రో!
Recommended image3
RCB vs GT : నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్.. ప్లేఆఫ్స్‌లో రజత్ పాటీదార్ ఊచకోత చూశారా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved