విరాట్ కోహ్లీ టీమిండియాకి ఓ రూపాన్ని తీసుకొచ్చాడు, కోచ్ రవిశాస్త్రి దానికి... పేసర్ ఉమేశ్ యాదవ్ కామెంట్...

First Published May 27, 2021, 4:13 PM IST

ఐదు ఏళ్లుగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 జట్టుగా కొనసాగుతున్న భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ టేబుల్ టాపర్‌గా నిలిచింది. అత్యధిక పాయింట్లు, అత్యధిక విజయాల శాతం నమోదుచేసిన టీమిండియా, న్యూజిలాండ్‌తో ఫైనల్ ఫైట్‌కి సిద్ధమవుతోంది.