MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • అది కోహ్లీకే సాధ్యం.. టీమిండియా రన్ మెషిన్‌ను ఆకాశానికి ఎత్తేసిన కమ్మిన్స్

అది కోహ్లీకే సాధ్యం.. టీమిండియా రన్ మెషిన్‌ను ఆకాశానికి ఎత్తేసిన కమ్మిన్స్

వరల్డ్ కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమిని విశ్లేషిస్తూ, ఒక దశలో 18 బంతుల్లో 48 పరుగులు కావాల్సిన పరిస్థితిని కమ్మిన్స్ గుర్తుచేశారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తప్ప..

1 Min read
Author : Pavithra D
Published : Feb 20 2026, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రూప్ దశ నుంచే ఆస్ట్రేలియా అవుట్
Image Credit : Pat Cummins\CA

గ్రూప్ దశ నుంచే ఆస్ట్రేలియా అవుట్

2026 టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ నుంచే హాట్ ఫేవరెట్ ఆస్ట్రేలియా జట్టు అనూహ్యంగా నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆస్ట్రేలియా ఓటమి
Image Credit : Getty

ఆస్ట్రేలియా ఓటమి

వరల్డ్ కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమిని విశ్లేషిస్తూ, ఒక దశలో 18 బంతుల్లో 48 పరుగులు కావాల్సిన పరిస్థితిని కమ్మిన్స్ గుర్తుచేశారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తప్ప మరే బ్యాటర్ కూడా ఆ లక్ష్యాన్ని ఛేదించలేడని అభిప్రాయపడ్డారు.

Related Articles

Related image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Related image2
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
35
మాకొక విరాట్ కోహ్లీ లేడు
Image Credit : Getty

మాకొక విరాట్ కోహ్లీ లేడు

"మా జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు, కానీ మాకొక విరాట్ కోహ్లీ లేడు. మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒత్తిడిని చిత్తు చేస్తూ జట్టును ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఒక్క కోహ్లీకే ఉంది," అని కమ్మిన్స్ తెలిపారు. జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లలో అలాంటి ఇన్నింగ్స్ ఆడగలిగే బ్యాటర్ లేకపోవడం వల్లే ఓడిపోయామని ఆయన వెల్లడించారు. కోహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టులో భయం ఉంటుందని, 37 ఏళ్ల వయసులో కూడా అతడి ఫిట్నెస్, ఆట పట్ల అంకితభావం అద్భుతమని కమ్మిన్స్ కొనియాడారు.

45
పాకిస్థాన్‌పై కోహ్లీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌
Image Credit : Getty

పాకిస్థాన్‌పై కోహ్లీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌

ఈ సందర్భంగా, 2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ను కమ్మిన్స్ ప్రస్తావించారు. "అలాంటి ఆటను మళ్లీ ఎవరూ పునరావృత్తం చేయలేరు," అని ఆయన పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోయి భారత జట్టుకు విజయం అందించాడు.

55
క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప ఇన్నింగ్స్‌
Image Credit : ANI

క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప ఇన్నింగ్స్‌

ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి, ఆస్ట్రేలియా ప్రపంచకప్ నుండి నిష్క్రమించిన నేపథ్యంలో పాట్ కమ్మిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ ప్రాముఖ్యతను, అతని అసాధారణమైన మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved