21 ఏళ్లుగా వీడని ‘టెస్టు బంధం’... ప్రతీ టెస్టు మ్యాచ్‌కి హాజరవుతున్న ఇద్దరు స్నేహితులు...
First Published Dec 18, 2020, 10:40 AM IST
క్రికెట్... ఇది కేవలం ఓ ఆట మాత్రమే కాదు, చాలామందికి ఎమోషన్ కూడా. ఇండియా మ్యాచ్ గెలిస్తే ఆనందంతో సంబరాలు చేసుకునేవాళ్లు, ఓడిపోతే బాధతో బోరున విలపించేవాళ్లు లక్షల్లో ఉంటారు. అయితే వన్డే, టీ20లతో పోలిస్తే టెస్టులకి కాస్త ఆదరణ తక్కువే. కానీ ఇద్దరు స్నేహితులు మాత్రం 21 ఏళ్లు ‘టెస్టు టేస్టు’ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?