MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Sports
• Cricket
• డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జెర్సీని వేలం వేస్తున్న టిమ్ సౌథీ... కారణం ఏంటంటే...

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జెర్సీని వేలం వేస్తున్న టిమ్ సౌథీ... కారణం ఏంటంటే...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు, ఆ విజయాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. 21 ఏళ్ల తర్వాత దక్కిన మొట్టమొదటి ఐసీసీ టైటిల్‌ను చూసి మురిసిపోతోంది. అయితే కివీస్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ మాత్రం ఓ మంచి పనికి ముందుకొచ్చాడు.

1 Min read
Chinthakindhi Ramu
Published : Jun 29 2021, 01:05 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
19

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తాను ధరించిన జెర్సీని ఆన్‌లైన్ ద్వారా వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు టిమ్ సౌథీ...

29

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయర్లు అందరూ సంతకాలు చేసిన జెర్సీని వేలం వేస్తున్నట్టు ప్రకటించిన టిమ్ సౌథీ, ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును ఓ ఏడేళ్ల పాప కుటుంబానికి ఇవ్వబోతున్నట్టు తెలిపాడు.

39

ఏడేళ్ల హోల్లీ బెట్టీ అనే చిన్నారి, మూడేళ్లుగా అరుదైన న్యూరోబ్లస్టోమా క్యాన్సర్‌తో బాధపడుతోంది. రెండున్నరేళ్లుగా చికిత్స తీసుకుంటున్న బెట్టీ, మెదడులో 3 సెంటీమీటర్ల ట్యూమర్‌ని గుర్తించారు వైద్యులు...

49

‘నేను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో వేసుకున్న నా షర్ట్‌ను వేలం వేయాలని నిర్ణయించుకున్నా. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బెట్టీ కుటుంబానికి అందచేస్తాను... నా షర్ట్‌ను కొనాలని భావించేవాళ్లు బిడ్ చేయండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు టిమ్ సౌథీ.

59

తన కుటుంబం రెండేళ్లుగా బెట్టీ తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తోందని, పాప చికిత్సకు, మెడిసిన్స్‌కి కావాల్సిన డబ్బు, ఈ వేలం ద్వారా వస్తుందని ఆశిస్తున్నానంటూ తెలిపాడు సౌథీ...

69

డబ్ల్యూటీసీ టోర్నీలో 11 మ్యాచులు ఆడిన టిమ్ సౌథీ, 56 వికెట్లు తీసి న్యూజిలాండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. జెమ్మీసన్ డబ్ల్యూటీసీ టోర్నీలో 7 మ్యాచులు ఆడి 43 వికెట్లు తీసి టాప్ 9లో ఉన్నాడు.

79

ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను అవుట్ చేసిన టిమ్ సౌథీ, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు...

89

రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లను అవుట్ చేసిన టిమ్ సౌథీ, ఆ తర్వాత మహ్మద్ షమీ, బుమ్రాలను పెవిలియన్ చేర్చి భారత జట్టు 170 పరుగులకే పరిమితం కావడానికి కారణమయ్యాడు...

99

బ్యాటింగ్‌లోనూ 46 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన టిమ్ సౌథీ, న్యూజిలాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కడానికి కారణమయ్యాడు..

About the Author
Chinthakindhi Ramu

Recommended Stories
Top Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved