MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • గెలుస్తున్నప్పుడు ఎలా ఆడితే ఏంటి? కోహ్లీని చూసి ఏడవకండి... మహ్మద్ హఫీజ్‌ వ్యాఖ్యలపై మైకేల్ వాగన్..

గెలుస్తున్నప్పుడు ఎలా ఆడితే ఏంటి? కోహ్లీని చూసి ఏడవకండి... మహ్మద్ హఫీజ్‌ వ్యాఖ్యలపై మైకేల్ వాగన్..

సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి, వన్డేల్లో 49 సెంచరీల సచిన్ రికార్డును అందుకున్నాడు. అయితే ఈ సెంచరీ చేయడానికి 119 బంతులు వాడుకున్నాడు విరాట్ కోహ్లీ..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 07 2023, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Virat Kohli

Virat Kohli

విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో వచ్చిన స్లోయెస్ట్ సెంచరీ ఇదే. ఇంతకుముందు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ 95 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సెంచరీ కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Virat Kohli-Mohammed Hafeez

Virat Kohli-Mohammed Hafeez

‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో సెల్ఫిష్‌నెస్ (స్వార్థం) కనిపిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో విరాట్ ఇలా బ్యాటింగ్ చేయడం ఇది మూడోసారి. 49వ ఓవర్‌లో భారీ షాట్లు ఆడకుండా సెంచరీ కోసం సింగిల్ తీశాడు...

36
Virat Kohli-Ravindra Jadeja

Virat Kohli-Ravindra Jadeja

రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే ఇలా స్వార్థంగా రికార్డుల కోసం ఆడొచ్చు. కానీ అలా ఆడలేదు. రోహిత్, టీమ్ కోసం ఆడుతున్నాడు, అతని కోసం కాదు.. ’ అంటూ వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్..

46
Virat Kohli

Virat Kohli

మహ్మద్ హఫీజ్ వ్యాఖ్యలపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ వాగన్ ఘాటుగా స్పందించాడు. ‘హఫీజ్.. ఇక చాలు ఆగు! భారత జట్టు ఇప్పటిదాకా ఆడిన 8 జట్లను చిత్తు చేసి విజయాలు అందుకుంది..

56

విరాట్ కోహ్లీ ఇప్పటికి 49 వన్డే సెంచరీలు చేశాడు. ఇలాంటి పిచ్ మీద అతను 44 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. అది అంత తేలికైన విషయం కాదు. 
 

66

అతని జట్టు 200 తేడాతో విజయం అందుకుంది. కాబట్టి ఇప్పటికైనా కోహ్లీ మీద ఏడవడం మానుకోండి. ఇదంతా చెత్త వాగుడు..’ అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాగన్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
Recommended image2
IPL : ఈడు మామూలోడు కాదు బాబోయ్! ఇషాన్ కిషన్ ఊచకోతకు చెన్నై ఖేల్ ఖతం!
Recommended image3
IPL 2026: చెపాక్‌లో సన్‌రైజర్స్ ఊచకోత.. సీఎస్‌కేపై విక్టరీతో ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్, గుజరాత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved