MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • క్రికెటర్లను పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ నటీమణులు వీళ్లే..

క్రికెటర్లను పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ నటీమణులు వీళ్లే..

Bollywood Actress: భారత్ లో క్రికెట్ కు బాలీవుడ్ కు అవినాభావ సంబంధం.  ఈ రెండు రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరుచూ కలుసుకోవడం విడిపోవడం షరా మామూలే.  క్రికెటర్లతో ప్రేమలో మునిగి తేలి తర్వాత వారినే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. పెళ్లయ్యాక చాలా మంది సినీ తారలు సినిమాలకు రీఎంట్రీ ఇచ్చినా.. క్రికెటర్ల భార్యలు మాత్రం చిత్రసీమకు గుడ్ బై చెప్పారు. ఆ తారలపై ఓ లుక్కేద్దాం.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 27 2021, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నటాషా స్టాన్కోవిచ్.. సత్యాగ్రహ సినిమాతో వెలుగులోకి వచ్చిన నటాషా (Natasha Stankovic) టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య. పెళ్లి కాకముందు ఆమె పలు రియాలిటీ షో లలోనూ మెరిసింది. కానీ గతేడాది కరోనా లాక్ డౌన్ సందర్భంగా వీరిద్ధరూ పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి ఈ భామ తెర మీదకు రాలేదు. పాండ్యా నటాషాలకు ఓ కుమారుడు. పేరు అగస్త్య.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇండియన్ టర్భోనేటర్ హర్భజన్ సింగ్ ను వివాహం చేసుకున్న తర్వాత సినీ నటి గీతా బస్త్రా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. 2015లో వీరికి పెళ్లి జరిగింది. అంతకుముందే ఆమె నటించిన లాక్ సినామా 2016లో విడుదలైంది. అదే ఆమె ఆఖరు చిత్రం. 

35

టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ భార్య హెజెల్ కీచ్. 2016లో పెళ్లైన తర్వాత ఆమె మళ్లీ ముఖానికి రంగు వేసుకోలేదు. బాడీగార్డ్ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్న హెజెల్ కీచ్.. చివరి చిత్రం బాంకే కి క్రేజీ బరాత్ 2016లో విడుదలైంది. 

45

భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ భార్య సాగరిక ఘట్గే. 2017లో వీరి వివాహమైంది. పెళ్లి తర్వాత ఈ చక్ దే ఇండియా నటి మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. తన చివరి చిత్రం ఇరడ. దానితోనే ఆమె వెండితెరకు వీడ్కోలు చెప్పింది. 

55

ఈ తరం నటులే గాక ఇండియా మాజీ క్రికెటర్ అజహరుద్ధీన్ కూడా బాలీవుడ్ నటి సంగీత బిలాంజిని పెళ్లి చేసుకున్నాడు. 1996లో వీరి వివాహం జరిగింది. 90వ దశకంలో సంగీత బాలీవుడ్ లో వెండితెర వేల్పుగా వెలుగొందింది. కానీ అజహర్ తో వివాహమయ్యాక ఆమె నటనకు దూరమైంది. మిథున్ చక్రవర్తితో కలిసి నటించిన నిర్భయ్.. ఆమె చివరి సినిమా. కాగా, 2010లో అజహర్ సంగీత వారి వివాహబంధాన్ని తెంచుకున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved