టెండూల్కర్, గ్యారీ సోబర్స్, బ్రాడ్‌మన్, విరాట్... నా దృష్టిలో ఆల్‌టైం గ్రేట్స్ వీళ్లే.. - సంజయ్ మంజ్రేకర్..

First Published Jun 7, 2021, 5:13 PM IST

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ని ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్‌ కాదంటూ భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వచ్చింది. టెస్టుల్లో 400+ వికెట్లు, 5 సెంచరీలు చేసిన ఇద్దరు ప్లేయర్లలో ఒకడైన అశ్విన్, ఆల్‌టైం గ్రేట్ కాదని ఎలా అంటారని సంజయ్‌ మంజ్రేకర్‌ను ట్రోల్ చేశారు నెటిజన్లు.