మ్యాచ్ చూసేందుకు కొండ పైకెక్కి... టీమిండియా వీరాభిమాని సుధీర్ చౌదరి సాహసం...

First Published Mar 25, 2021, 5:09 PM IST

సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ చౌదరి గురించి క్రికెట్ చూసేవారందరికీ తెలిసే ఉంటుంది. ఒంటికి మొత్తం త్రి వర్ణ పతాక రంగులు పూసుకుని, చేతిలో జెండాతో కనిపిస్తాడు సుధీర్ చౌదరి. టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కి హాజరై, త్రివర్ణ పతకాన్ని ఎగురవేస్తూ జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటాడతను.