MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• INDvsENG: నాలుగో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం... ఆఖరి బంతిదాకా సాగిన మ్యాచ్‌లో...

INDvsENG: నాలుగో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం... ఆఖరి బంతిదాకా సాగిన మ్యాచ్‌లో...

టీ20 సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఉత్కంఠ విజయం సాగింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. మొదటి మూడు టీ20 మ్యాచులు వన్‌సైడ్ సాగగా, నాలుగో టీ20 మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మాజాని అందించింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Mar 18 2021, 11:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

186 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 177 పరుగులకి పరిమితమైంది. దీంత 8 పరుగుల తేడాతో టీమిండియాకి విజయం దక్కింది.

210

6 బంతుల్లో 9 పరుగులు చేసిన జోస్ బట్లర్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కెఎల్రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు...

310

17 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ను రాహుల్ చాహార్ తన తొలి ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. 60 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.

410

27 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన జాసన్ రాయ్‌ను హార్ధిక్ పాండ్యా అవుట్ చేశాడు. 66 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

510

జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ కలిసి నాలుగో వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన బెయిర్ స్టోను రాహుల్ చాహార్ అవుట్ చేశాడు..

610

23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

710

బెన్ స్టోక్స్ అవుటైన తర్వాతి బంతికే ఇయాన్ మోర్గాన్‌ను అవుట్ చేశాడు శార్దూల్ ఠాకూర్. 6 బంతుల్లో 4 పరుగులు చేసిన మోర్గాన్, సుందర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

810

5 బంతుల్లో 3 పరుగులు చేసిన సామ్ కుర్రాన్‌ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఏడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

910

విజయానికి 6 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన దశలో ఆర్చర్ ఓ ఫోర్, ఓ సిక్సర్ బాదడం... శార్దూల్ ఠాకూర్ రెండు వైడ్లు వేయడంతో ఉత్కంఠ రేగింది. అయితే ఐదో బంతికి జోర్డాన్ అవుట్ కావడంతో టీమిండియాకి విజయం దక్కింది.

1010

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహార్ రెండేసి వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్‌కి టీ20 కెరీర్‌లో తొలిసారి వికెట్ దక్కకుండా 52 పరుగులిచ్చాడు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved