సిరీస్ గెలిచాం సరే, మరి ఈ లోపాల సంగతేంటి... పూజారా, రహానే, కోహ్లీతో సహా...

First Published Mar 7, 2021, 12:22 PM IST

మొదటి టెస్టులో ఓటమి తర్వాత ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా, వరుసగా మూడు టెస్టుల్లో గెలిచి 1-3 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 13వ టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించింది. కానీ... టీమిండియాను స్టార్ ప్లేయర్ల వైఫల్యాలు వెంటాడుతున్నాయి.